హాట్ భామ జాన్వీ కపూర్ క్లీవేజ్ షో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఎవరికీ లేని గుర్తింపు జాన్వీ కపూర్ కు ఉందంటే అతిశయోక్తి కాదు సుమా ! రెగ్యులర్ గా ఫోటో షూట్ చేస్తూ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. థైస్ షో చేయడమే కాకుండా క్లీవేజ్ షోతో …… చిట్టి పొట్టి బట్టలతో కుర్రాళ్లను పిచ్చెక్కిపోయేలా చేస్తోంది.
తాజాగా ఈ భామ క్లీవేజ్ అందాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎద అందాలు బయటకు తొంగి చూస్తుంటే ఆ అందాలను కవర్ చేయడానికి నానాతంటాలు పడింది పాపం జాన్వీ కపూర్. అయితే ఆ అందాలు కుర్రాళ్లకు చూపించడానికే ……. కానీ కనిపించి కనిపించకుండా ……. చూపించి చూపించకుండా చేయాలనే తపనలో మరింతగా అందాలను బహిర్గతం చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఐతే ఇచ్చింది కానీ ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయింది. స్టార్ హీరోయిన్ కావాలని అనుకుంది కానీ కమర్షియల్ హిట్ ని సాధించలేకపోయింది. చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడమో , యావరేజ్ కావడమో …… ఓటీటీ లో రిలీజ్ కావడమో జరుగుతోంది దాంతో అనుకున్న ఫీట్ బాక్సాఫీస్ పై సాధించలేకపోతోంది పాపం. దాంతో ఇలా అందాల ప్రదర్శన చేస్తూ వైరల్ గా మారుతోంది.