పొట్టి నిక్కర్ వేసుకొని పిక్కల బలం చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది అందాల భామ జాన్వీ కపూర్. తాజాగా ఈ భామ నెట్ లో క్రికెట్ ఆడుతూ బాగానే ప్రాక్టీస్ చేస్తోంది. చెమటోడ్చి మరీ కష్టపడుతోంది. ఈ భామ నెట్ లోకి అడుగు పెట్టిన తీరుకే అక్కడి వాళ్ళు ఫిదా అయ్యారట. పొట్టి నిక్కర్ లో వయ్యారంగా నడుస్తుంటే ….. అలా నడుస్తుంటే ఎద అందాలు మరింత వయ్యారంగా ఊగుతుంటే ఆ అందాలను చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్ళు.
ఇక నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో క్రికెట్ బంతులను కొట్టడానికి ఈ భామ వయ్యారంగా కదులుతుంటే ఆ కదలికలకు అందాలన్నీ మరింతగా కవ్వించేలా కదులుతున్నాయి. ఇంకేముంది ఆ కదలికలను చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు. జాన్వీ కపూర్ అంటేనే గ్లామర్ భామ. ఇక క్రికెట్ కు మరింత గ్లామర్ ని అద్దుతోంది తనవంతు సాయంగా.
జాన్వీ కపూర్ ఇలా క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. తాజాగా ఈ భామ ”మిస్టర్ అండ్ మిసెస్ మహి ” అనే చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రంలో క్రికెటర్ గా నటిస్తోంది జాన్వీ. అందుకోసమే ఇలా ప్రాక్టీస్ చేస్తోంది. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టేసింది. దాంతో ఇలా వైరల్ అవుతోంది.