36.9 C
India
Tuesday, April 21, 2026
More

    సంచార జాతికి అవమానం : ఆగ్రహించిన కమల్ హాసన్

    Date:

    Kamal haasan fires on Rohini theater issue
    Kamal haasan fires on Rohini theater issue

    తమిళ హీరో శింబు నటించిన పత్తు తల చిత్రం చూడటానికి సంచార జాతి కి చెందిన కొందరు తమిళనాడు లోని కోయంబేడు లో గల రోహిణి థియేటర్ కు వచ్చారు. టికెట్లను కొనుగోలు చేశారు కూడా. అయితే వాళ్ళను లోపలకు అనుమతించలేదు థియేటర్ సిబ్బంది. అందుకు కారణం వాళ్ళు సంచార జాతికి చెందిన వాళ్ళు కావడమే. దాంతో టికెట్ కొన్న మహిళ సదరు థియేటర్ సిబ్బందిని ప్రశ్నించింది. టికెట్ తీసుకొని వెళ్తున్న మిగతవాళ్లను లోపలకు పంపిస్తున్నారు మమ్మల్ని మాత్రం ఎందుకు ఆపుతున్నారు …… మేము కూడా టికెట్లు కొన్నాం కదా ….. అని ప్రశ్నించింది. దాంతో కొంతమంది ఈ వ్యవహారాన్ని చిత్రీకరించారు.

    కట్ చేస్తే ఇప్పుడు ఒక్క తమిళనాడులోనే కాదు యావత్ భారతదేశంలో ఈ సంఘటన కలకలం రేపింది. దాంతో లోక నాయకుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించాడు. సంచార జాతి వాళ్ళని చులకనగా చూడటం మానండి……టికెట్ కొన్న తర్వాత కూడా వాళ్ళను లోపలకు పంపించకుండా అవమానించడం అన్నది క్షమించరాని నేరం అంటూ రోహిణి థియేటర్ సిబ్బందిపై అలాగే యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కమల్ కు తోడుగా సినిమారంగంలోని మిగతా సెలబ్రిటీలు కూడా గొంతు కలిపారు. మొత్తానికి ఈ వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. సమాజంలో ఇప్పటికి కూడా నిమ్న జాతుల పట్ల అహంకారంతో వ్యవహరిస్తున్నారు కొంతమంది. దాంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్…! సీఎం నుంచి స్పష్టమైన హామీ..

    Kamal Haasan : దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని,...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    Kalki First Day Collections : కల్కి బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్లు: చూస్తే షాక్ అవ్వాల్సిందే?

    Kalki First Day Collections : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన...