ఈమధ్య కాలంలో మందు పార్టీలు చేసుకోవడం చాలా కామన్ అయిపొయింది. అంతేకాదు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా మందు పార్టీలో రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసింది హాట్ భామ ” కాశ్మీరా షా ”. బాలీవుడ్ భామ కాశ్మీరా షా తన భర్త కృష్ణ అభిషేక్ తో కలిసి ఓ మందు పార్టీలో పాల్గొంది.
ఈరోజుల్లో భార్యాభర్తలు కలిసి తాగుతున్నారు …… అలాగే పలువురు సెలబ్రిటీలు తప్పతాగి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కాశ్మీరా షా ఫుల్లుగా తాగేసింది. ఇక తాగిన మైకంలో పలువురికి ఘాటు కౌగిలింతలు ఇచ్చింది. ఇక భర్త కృష్ణ అభిషేక్ కు ఏకంగా ఘాటు లిప్ లాక్ ఇచ్చేసింది. అయితే తనకు ముద్దులు పెడుతుండటంతో ఇది పబ్లిక్ ప్లేస్ వద్దు అని వారిస్తున్నా ఈ భామ మాత్రం అస్సలు పట్టించుకోలేదు.
రెచ్చిపోయి లిప్ లాక్ లు ఇచ్చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మద్యం మత్తులో కాశ్మీరా షా చేసిన హంగామా అంతా ఇప్పుడు వైరల్ గా మారింది. ఉన్నది ఒకటే జిందగీ …… అంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది కాశ్మీరా షా.
View this post on Instagram