38.8 C
India
Thursday, March 28, 2024
More

    మలైకా అరోరా క్లీవేజ్ అందాల వీడియో వైరల్

    Date:

    Malaika arora cleavage video goes viral
    Malaika arora cleavage video goes viral

    హాట్ భామ మలైకా అరోరా క్లీవేజ్ అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 50 ఏళ్ల వయసులో క్లీవేజ్ అందాలను బహిర్గతం చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. తాజాగా ఎద అందాలను బహిర్గతం చేస్తూ ఈ భామ చేసిన వీడియో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఫోటో షూట్ అలాగే వీడియో షూట్ చేస్తున్న సమయంలో రకరకాల భంగిమల్లో మలైకా అందాలు జివ్వు మనిపించాయి.

    తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది మలైకా అరోరా. భర్త ఆర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకముందే అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. దాంతో వాళ్ళ కాపురంలో కలహాలు చెలరేగాయి. ఇంకేముంది ఇద్దరూ చెరోదారి చూసుకున్నారు……. విడాకులతో. ఇక అప్పటి నుండి అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. పెళ్లి మాట ఎత్తడం లేదు కానీ ఇలాగే బాగుందని ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. 50 ఏళ్ల వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా అందాలను ఆరబోయడంలో ముందంజలోనే ఉంటోంది ఈ హాట్ భామ.

     

    View this post on Instagram

     

    A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

    Share post:

    More like this
    Related

    Parrots Tickets : 4 చిలుకలకు రూ.444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్..! 

    Parrots Tickets Viral News : కర్ణాటక ఆర్టీసీ బస్సులు చిలుకలకు...

    Viral News : 4 చిలుకలకు రూ.444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్..! 

    Viral News : కర్ణాటక ఆర్టీసీ బస్సులు చిలుకలకు టికెట్ కొట్టిన...

    Election Notification : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

    Election Notification : 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88...

    Check Voter list : ఈ లిస్టులో మీ పేరు ఉందా.. ఒక్కసారి చెక్ చేసుకోండి..

    Check Voter list : ఎన్నికల దగ్గర పడడంతో ఓటరు జాబితాలో తమ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malaika Arora Is Injured : మలైకా అరోరాకు భారీ గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    Malaika Arora Is Injured : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా...

    Malaika Arora Traditional Look : 50 ఏళ్ల వయసులో కత్తిలాంటి అందాలతో మలైకా అరోరా.. చూస్తే మెంటలెక్కాల్సిందే..!

    Malaika Arora Traditional Look : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా...

    Malaika Arora : నాకు ఆ భంగిమలో సె చేయడం ఇష్టం.. మలైకా అరోరా బోల్డ్ కామెంట్లు..!

    Malaika Arora : ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. కావాలనే ఫేమస్...

    Malaika Arora: 50 ప్లస్ లో కూడా మలైకా అందాలతో విందు చేస్తూనే ఉంది..

    Malaika Arora: మలైకా అరోరాకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఆమెకు 50...