హాట్ భామ మలైకా అరోరా అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది. 49 ఏళ్ల వయసులో తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఐటెం సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన భామ మలైకా అరోరా. ఐటెం సాంగ్స్ తో ఎంతగా ప్రాచుర్యం పొందిందో అంతేకంటే ఎక్కువగా ఇలా అందాల ప్రదర్శన చేస్తూ ఫేమస్ అయ్యింది.
అంతేనా ……. భర్తకు విడాకులు ఇచ్చి , అర్జున్ కపూర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అనే మాట మూడేళ్ళుగా వినబడుతోంది కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఒకరి మీద ఒకరికి అధికారం వస్తుంది కాబట్టి ”పెళ్లి వద్దు – సహజీవనం ముద్దు ” అనే పద్దతి ఫాలో అవుతున్నారు.
తాజాగా ఈ భామ అందాల జాతర చేసింది. క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది. ఎద అందాలన్నీ బయటకు తన్నుకుంటూ వస్తుంటే వాటిని ఆపడం …… నిలువరించడం ఈ భామకు సాధ్యం కాలేదు సుమా ! ఆపడం సాధ్యం కాదు సుమా !! కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టాలని , నిద్రలేకుండా చేయాలనే తలంపుతోనే ఇలా అందాల జాతర చేసింది. చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత అంటూ ఫ్రీడమ్ ఇచ్చేసింది.