29 C
India
Thursday, June 13, 2024
More

    NEHA BHASIN: టు పీస్ బికినీలో పిచ్చెక్కించిన భామ

    Date:

    neha-bhasin-crazy-bhama-in-two-piece-bikini
    neha-bhasin-crazy-bhama-in-two-piece-bikini

    టు పీస్ బికినీలో పిచ్చెక్కించింది హాట్ భామ నేహా బాసిన్. పేరుకు ఈ భామ సింగర్ కానీ హీరోయిన్ కంటే ఎక్కువగా వేషాలు వేస్తోంది. అందాలను ఆరబోయడంలో మాత్రం ఈ భామ ఎక్కడా తగ్గడమే లేదు. అందాలు ఉన్నది చూపించడానికే అన్నట్లుగా వ్యవహరిస్తోంది నేహా బాసిన్. తాజాగా ఈ భామ తన ఫ్రెండ్స్ తో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది.

    ఇక అక్కడ ఒంటి మీద బట్టలు లేకుండానే బాడీకి ఫుల్లుగా ఫ్రీడమ్ ఇచ్ఛేసింది. ఒళ్ళు అన్నాక ఒంటి మీద కాస్త వస్త్రం ఉండాలి కాబట్టి అలా ఉండీ లేనట్లుగా ఉండే టు పీస్ ని మాత్రం ధరించింది. ఆ టు పీస్ బికినీ లోంచి అందాలన్నీ బహిర్గతం అవుతుంటే కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేగుతున్నాయి అంటే నమ్మండి. పేరుకు ఈ భామ సింగర్ ….. పలు చిత్రాల్లో పాటలు పాడింది. అయితే తన పాటల కంటే కూడా ఇలా అందాల ప్రదర్శనతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది.  

    Share post:

    More like this
    Related

    Varun-Lavanya : పవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించని వరుణ్, లావణ్య.. కారణం ఇదే!

    Varun-Lavanya : తన బాబాయికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిఠాపురంలో...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ వేళ ప్రవాసుల సందిగ్ధం..

    T20 World Cup : క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో పుట్టినా.....

    Bhadrachalam : రామయ్య హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

    Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని...

    Actor Prithviraj : నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ

    Actor Prithviraj : ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ ‘ఖడ్గం’లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related