34.7 C
India
Friday, April 10, 2026
More

    న్యూడ్ సీన్స్ లో అక్కడ చేతులు అడ్డుగా పెట్టుకున్నాను

    Date:

    priyanka chopra reveals how she completed intimate scenes
    priyanka chopra reveals how she completed intimate scenes

    న్యూడ్ సీన్స్ లో నటించేప్పుడు ఇబ్బందిగా అనిపించింది కానీ కథ కోసం శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని , బెడ్ పై న్యూడ్ గా నటించే సమయంలో బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డుగా పెట్టుకొని నటించాల్సి వచ్చిందంటూ అసలు విషయాన్ని వెల్లడించింది ప్రియాంకా చోప్రా. తాజాగా ఈ భామ ” సీటాడెల్ ” అనే వెబ్ సిరీస్ లో రిచర్డ్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే.

    కాగా ఆ వెబ్ సిరీస్ లో శృంగార సన్నివేశాల్లో రిచర్డ్ తో కలిసి నటించింది ప్రియాంకా చోప్రా. ఇక ట్రైలర్ లో కూడా కొన్ని న్యూడ్ సీన్స్ , సెక్స్ సీన్స్ ఇవ్వనే ఇచ్చారు. అయితే ఆ సన్నివేశాల్లో నటించే సమయంలో తన బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకున్నానని ,అలాగే రిచర్డ్ కూడా అక్కడ ఆ భాగం కనిపిస్తోంది దాన్ని కవర్ చెయ్ అంటూ సలహాలు ఇచ్చాడని అతడిపై ప్రశంసలు కురిపిస్తోంది.

    ఇక ఇదే వెబ్ సిరీస్ ను హిందీలో కూడా చేస్తున్నారు. ఈ హిందీ వెబ్ సిరీస్ లో ప్రియాంకా చోప్రా నటించిన పాత్రలో సమంత నటిస్తోంది. మరి సమంత కూడా ఇంతే బోల్డ్ గా నటిస్తుందా ? లేక ఏమైనా మార్పులు చేస్తారా చూడాలి. ఈ వెబ్ సిరీస్ ఈనెల 28 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వస్తోంది. దాంతో మీడియా ముందుకు వచ్చారు ప్రియాంకా చోప్రా అండ్ టీమ్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : సమంతా..మళ్ళీ డీప్ లవ్..త్వరలో పెళ్లి బాజాలు

    Samantha : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన నటనతో అందరినీ...

    Samantha : సమంత వ్యాఖ్యలు : నాగచైతన్యపై పగతో ఏడుపులు ఆగవా?

    Samantha : సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు...

    Sobhita Dhulipala : సమంత దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల: వైరల్ అవుతున్న వీడియో!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం నాగ...

    Samantha : సమంత ఫోన్‌లో ‘మై లవ్’ కాంటాక్ట్: ఎవరిదంటే?

    Samantha : సమంత తన మొబైల్‌లో ‘మై లవ్’ పేరుతో ఒక కాంటాక్ట్...