30.8 C
India
Thursday, May 15, 2025
More

    SHRADDHA KAPOOR: థైస్ షోతో పిచ్చెక్కించిన శ్రద్దా కపూర్

    Date:

    shraddha-kapoor-shraddha-kapoor-went-crazy-with-thais-show
    shraddha-kapoor-shraddha-kapoor-went-crazy-with-thais-show

    బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ థైస్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఈ భామ పెట్టిన ఫోజులు చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. బలమైన థైస్ కుర్రాళ్ళ గుండెల్లో బాంబులు పేలేలా చేస్తోంది. తాజాగా ఈ భామ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    బ్లాక్ అండ్ వైట్ లో దర్శనం ఇచ్చిన ఈ భామ థైస్ ని పిచ్చెక్కించేలా చూపించేసింది. శ్రద్దా కపూర్ థైస్ చూసి ఊహాలోకాల్లో తేలిపోతున్నారు. ఆ అందాలు చూసి నోటి మాట రావడం లేదంటే ఈ భామ ఎంతగా కైపెక్కిస్తొందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా చెరగని ముద్ర వేసిన శక్తి కపూర్ కూతురే ఈ శ్రద్దా కపూర్.

    పేరు శ్రద్దా కపూర్ కానీ పేరుకి అందాల ఆరబోతకు సంబంధం లేకుండా షాకిస్తోంది. శ్రద్దా కపూర్ బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా డార్లింగ్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా తెలుగులో ప్లాప్ అయ్యింది దాంతో ఈ భామకు మళ్ళీ తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి. 

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Keshineni : విజయవాడలో కేశినేని సోదరుల పంజా.. మధ్యలో కొలికపూడి!

    Keshineni : విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేశినేని సోదరుల మధ్య జరుగుతున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shraddha Kapoor : మోదీని అధిగమించిన శ్రద్ధా కపూర్.. ఏ విషయంలో తెలిస్తే షాక్ అవుతారు..

    Shraddha Kapoor and Modi : శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ...

    Shraddha Kapoor: ఇద్దరు బడా హీరోలను నలిపేసిన నటి.. ఏ సినిమాతోనంటే?

    Shraddha Kapoor:శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సీక్వెల్ తో బాలీవుడ్ కు...

    Shraddha Kapoor : ఇన్ స్టాలో రష్మికను ఫాలో అవుతున్న శ్రద్ధా! డ్యామేజీ కంట్రోల్ కోసమేనట..

    Shraddha Kapoor : ఇటీవల రష్మికా మందన, శ్రద్ధా కపూర్ మధ్య...