36.9 C
India
Tuesday, April 21, 2026
More

    షూటింగ్ లో పేలిన బాంబ్ : గాయపడిన స్టార్ హీరో

    Date:

    షూటింగ్ లో పేలిన బాంబ్ : గాయపడిన స్టార్ హీరో
    షూటింగ్ లో పేలిన బాంబ్ : గాయపడిన స్టార్ హీరో

    షూటింగ్ లో ఓ బాంబ్ పేలడంతో స్టార్ హీరో సంజయ్ దత్ గాయపడ్డాడు. దాంతో హుటాహుటిన అతడ్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ముంబై వెళ్ళిపోయాడు సంజయ్ దత్. 90 వ దశకంలో బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు సంజయ్ దత్. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి కన్నడ చిత్రం కేజీఎఫ్ 2 లో విలన్ గా నటించాడు.

    తాజాగా మరో కన్నడ చిత్రం ‘కేడీ’ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు సంజయ్ దత్. ఆ సినిమా కోసం బెంగుళూర్ వచ్చాడు. బెంగుళూర్ లోని మగడి రోడ్డులో యాక్షన్ దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీన్స్ కావడంతో బాంబ్ బ్లాస్ట్ సీన్స్ కూడా ఉన్నాయట. ఇక షూటింగ్ జరుగుతుండగా బాంబ్ పేలడంతో సంజయ్ దత్ మోచేయికి అలాగే ముఖానికి గాయాలు అయ్యాయి.

    దాంతో ఒక్కసారిగా యూనిట్ షాక్ అయ్యింది. షాక్ నుండి వెంటనే తేరుకొని సంజయ్ దత్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ముంబై కి వెళ్ళాడు. సంజయ్ దత్ కు గాయాలు కావడంతో షూటింగ్ వాయిదా పడింది. సంజయ్ దత్ కోలుకున్న తర్వాత మళ్ళీ కేడీ షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : సుకుమార్ ట్విస్ట్ కు మైండ్ బ్లాంక్.. పుష్ప2లో పాన్ ఇండియా హీరో..

    Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు...

    Munnabhai : ‘హీరో’ను మిస్సయిన మున్నాభాయ్

    బాలీవుడ్ లో  విజయపతాకాన్ని ఎగురవేసిన  సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక్క సినిమా...

    దళపతి విజయ్ టైటిల్ రివీల్ అయిందిగా

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ఖరారు...