24.6 C
India
Thursday, September 28, 2023
More

    SUSMITHA SEN: పదకొండో ప్రియుడ్ని కూడా వదిలేసింది

    Date:

    sushmita-sen-left-the-eleventh-boyfriend-too
    sushmita-sen-left-the-eleventh-boyfriend-too

    అందాల భామ సుస్మితా సేన్ పదకొండో వాడ్ని కూడా వదిలేసింది. అందుకు తాజా ఉదాహరణే లలిత్ మోడీ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో సుస్మిత సేన్ పేరు తొలగించడం అనే సంకేతాలు ఇస్తోంది. ఇటీవలే నేను – లలిత్ మోడీ ప్రేమలో ఉన్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది సుస్మిత.

    ఆ ప్రేమ , సహజీవనం గురించి ప్రకటించి మూడు నెలలు కాలేదు అప్పుడే బ్రేకప్ అని తెలుస్తోంది. తాజాగా తన మాజీ ప్రియుడితో కలిసి సుస్మిత కంపించడంతో లలిత్ మోడీకి బ్రేకప్ చెప్పినట్లేనా ? అనే అనుమానాలు సోషల్ మీడియాలో చెలరేగాయి. వాటికి మరింతగా ఊహాగానాలు తోడయ్యేలా లలిత్ మోడీ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఉన్న సుస్మిత పేరు తొలగించాడు. ఇక సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే కుర్రాళ్ళు ఈ విషయాన్ని బాగా హైలెట్ చేస్తున్నారు.

    సుస్మిత సేన్ ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదు. కాకపోతే ఇప్పటి వరకు 11 మందితో సహజీవనం చేసింది. కొన్నాళ్ల పాటు ఆయా వ్యక్తితో సహజీవనం చేయడం , ఆ తర్వాత విభేదాలతో బ్రేకప్ చెప్పడం మళ్ళీ కొత్తవాడితో సహజీవనం ఇలా ప్రహసనంగా మారింది. మొత్తానికి ఇప్పటి వరకు అధికారికంగా 11 మందికి బ్రేకప్ చెప్పింది. అనధికార లెక్క ఎంతో చెప్పలేం. 

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related