30.1 C
India
Sunday, April 19, 2026
More

    అమితాబ్ కు వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్

    Date:

    vc sajjanar sweet warning to amitab bachhan
    vc sajjanar sweet warning to amitab bachhan

    లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు సైబరాబాద్ మాజీ కమీషనర్ , ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మీలాంటి స్టార్ లు ఆమ్వే వంటి మోసపూరిత కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్నాయని , మొత్తం వ్యవస్థే నాశనం అవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ఇలాంటి వాటికి ప్రచార కర్తలుగా ఉండొద్దని అభ్యర్ధించాడు సజ్జనార్.

    పలువురు స్టార్ హీరోలు , స్టార్ హీరోయిన్ లు అలాగే క్రికెటర్లు ఇలా పాపులర్ సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా ప్రజలకు హాని కలిగించే సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో అలాంటి వాటికి ఎక్కువగా ప్రాచుర్యం లభిస్తోంది. దాంతో ఆ సంస్థలు ఆర్ధికంగా ఎదుగుతున్నాయి. ఆ లిస్ట్ లో ఇప్పుడు ఆమ్వే కూడా చేరింది.

    అమితాబ్ బచ్చన్ పలు ప్రోడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు అందులో ఆమ్వే కూడా ఒకటి. ఆమ్వే పై గత ఏడాది ఈడీ కేసు నమోదు చేసింది. మల్టీలెవల్ మార్కెటింగ్ వల్ల పేద ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. పేద , మధ్య తరగతి ప్రజల ఆశలను అవకాశంగా చేసుకొని వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొడుతున్నారు. ఇలా ప్రతీ ఏటా కోట్లాది మంది వందల కోట్లను నష్టపోతున్నారు. దాంతో ఇలాంటి కంపెనీల పట్ల అమితాబ్ మాత్రమే కాదు మిగతా స్టార్ లు కూడా అప్రమత్తంగా ఉండాలని అభ్యర్ధిస్తున్నాడు సజ్జనార్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TGSRTC : బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి లైఫ్ టైం ఫ్రీ జర్నీ

    TGSRTC : కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ...

    షూటింగ్ లో అమితాబ్ కు స్వల్ప గాయాలు : ఖండించిన అశ్వనీదత్

    లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది....

    ప్రభాస్ ప్రాజెక్ట్ – కె లో దుల్కర్ సల్మాన్ కూడా ?

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం '' ప్రాజెక్ట్...

    ప్రభాస్ ప్రాజెక్ట్ – K పై ఆ ప్రచారాన్ని కొట్టిపడేసిన టీమ్

    డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం '' ప్రాజెక్ట్ - K...