39.6 C
India
Saturday, April 20, 2024
More

    DJ TILLU- NEHA SHETTY: డీజే టిల్లు నుండి ఆ భామని తీసేశారట

    Date:

    dj-tillu-neha-shetty-you-took-that-bhamani-from-dj-tillu
    dj-tillu-neha-shetty-you-took-that-bhamani-from-dj-tillu

    సిద్దూ జొన్నలగడ్డ – నేహా శెట్టి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ” డీజే టిల్లు ”. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ ప్రకటించారు కూడా. సీక్వెల్ అలా ప్రకటించడమే ఆలస్యం ఇలా దర్శకుడు మారిపోయాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నానని ప్రకటించాడు దర్శకుడు.

    కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ కూడా మారిపోయిందని తెలుస్తోంది. డీజే టిల్లు విజయంలో రాధిక పాత్రలో నటించి గ్లామర్ ని ఫుల్లుగా కుమ్మరించిన భామ నేహా శెట్టి. అయితే సెకండ్ పార్ట్ లో మాత్రం నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ విషయాన్ని డీజే టిల్లు చిత్ర బృందం వెల్లడించాల్సిన అవసరం ఉంది.

    ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే …… ఇన్నాళ్లు గ్లామర్ కు లిప్ లాక్ లకు దూరంగా ఉన్నపటికీ రౌడీ బాయ్స్ చిత్రంలో మాత్రం తన సరిహద్దులను బద్దలు కొట్టి లిప్ లాక్ లకు అలాగే శృంగార సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చింది. దాంతో పార్ట్ 2 లో అనుపమ అయితే మరింత బాగుంటుందని భావించాడట హీరో సిద్దూ జొన్నలగడ్డ. 

    Share post:

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Shubham Gill : స్టేడియంలోకి వచ్చిన  హాలీవుడ్ నటి.. గిల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ నిజమేనా..?

    Shubham Gill : శుభమన్ గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రస్తుతం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Siddu Jonnalagadda : జొన్నలగడ్డ సిద్దు వైపు చూస్తున్న సినీ నిర్మాతలు

    Siddu Jonnalagadda : థియేటర్లో తెరపై సినీ హీరో జొన్నలగడ్డ సిద్దు...

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : టిల్లు క్యూబ్ తో అట్లుంటదట మరి!

    Tillu Cube : డీజే టిల్లు విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు...

    Sidhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ.. లీగ్ మారిపోయింది..

    Sidhu Jonnalagadda : రంగుల ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, దేనికి సక్సెస్...