30.2 C
India
Thursday, April 25, 2024
More

    అల్లు అర్జున్ ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తాడా ?

    Date:

    Will allu arjun says yes to shah rukh khan
    Will allu arjun says yes to shah rukh khan

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇదే సమయంలో షారుఖ్ ఖాన్ – నయనతార జంటగా నటిస్తున్న జవాన్ చిత్రంలో గెస్ట్ రోల్ చేయాలంటూ దర్శకుడు అట్లీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడట. అయితే ఈ ప్రతిపాదనకు అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. స్పెషల్ రోల్ పవర్ ఫుల్ గా ఉంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్ర అయితే చేసి ఉపయోగం లేదు. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి తప్పకుండా కీలక పాత్రే అయి ఉంటుంది.

    కానీ ఇలాంటి పాత్రలు అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ అయ్యింది. దాంతో జవాన్ లో అల్లు అర్జున్ కూడా ఉంటే బాగుండు అని దర్శకుడు అట్లీ భావించాడట. అల్లు అర్జున్ ను సంప్రదించారు. మరి దీనికి అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా ? అన్నది చూడాలి.

    అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో షెడ్యూల్ జరుపుకుంది. వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి అంతా పుష్ప 2 మీదే ఉంది.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...