Payal Rajput: పాయల్ రాజ్ పుత్ అంటే తెలుగులో బోల్డ్ బ్యూటీగా ఫేమస్ అయ్యింది. అందుకు కారణం ఈమె చేస్తున్న పాత్రలు అనే చెప్పాలి.. ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్న జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటుంది.
ఈ భామ ఆర్ఎక్స్100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలుసు. ఈ సినిమాలో ఈమె పోషించిన బోల్డ్ రోల్ కారణంగానే ఈ సినిమా హిట్ అయ్యింది.. అయితే ఈమెకు క్రేజ్ అయితే వచ్చింది కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.. ఒకటి రెండు ఆఫర్స్ వచ్చిన వాటితో కెరీర్ సెట్ అవ్వలేదు..
పెద్ద హీరోలతో ఏ మాత్రం అవకాశాలు రాకపోవడంతో ఈమె స్టార్ హీరోయిన్ కాలేక పోయింది.. ఇక ప్రజెంట్ ఆర్ఎక్స్100 వంటి సూపర్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతితో ‘మంగళవారం’ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో కూడా ఈ అమ్మడు బోల్డ్ రోల్ చేస్తుంది.. ఈ సినిమా టీజర్ మొన్ననే రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది.
అలాగే ఈమె బాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే ఇవ్వబోతున్నట్టు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.. ఇక తాజా ఇంటర్వ్యూలో ఈమెకు విచిత్ర ప్రశ్న ఎదురయ్యింది.. 18 ఏళ్ల కుర్రాడు, పెళ్ళైన 45 ఏళ్ల వ్యక్తి ఇద్దరు మాత్రమే ఉంటే మీరు ఎవరితో సెక్స్ చేస్తారని అడుగగా.. ఈమె నేను పెళ్ళైన వ్యక్తితోనే సెక్స్ చేస్తాను.. అతడికి అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అంటూ ఆన్సర్ చెప్పడంతో ఈమె బోల్డ్ ఆన్సర్ కు నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..