39.4 C
India
Saturday, June 6, 2026
More

    అవతార్ ఫీవర్ తో ఊగిపోతున్న ప్రేక్షకులు

    Date:

    avatar-the way of water
    avatar-the way of water

    అవతార్ ఫీవర్ తో ఊగిపోతున్నారు ప్రేక్షకులు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 16 న విడుదల అవుతోంది. 2009 లో వచ్చిన అవతార్ వసూళ్ల వర్షం కురిపించింది. కనీవినీ ఎరుగని ప్రభంజనం సృష్టించింది. దాంతో రెండో పార్ట్ గా వస్తున్న అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రం కోసం చాలా జాగ్రత్తలే తీసుకున్నారు మల్టీప్లెక్స్ ఓనర్లు. ఇండియాలో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న అన్ని మల్టీప్లెక్స్ లలో కూడా అన్ని షోలు కేవలం అవతార్ షోలు మాత్రమే పడనున్నాయి. మల్టీప్లెక్స్ లలో 2 నుండి 10 స్క్రీన్ ల వరకు ఉండగా అన్నింట్లో కూడా అవతార్ షోలు పడనున్నాయి.

    ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఆ డిమాండ్ కు తగ్గట్లుగానే అన్ని స్క్రీన్ లను ఏర్పాటు చేసారు. ఎక్కువ షోలు వేస్తున్నారు. సాధారణంగా నాలుగు షోలు మాత్రమే పడుతుంటాయి. కానీ అవతార్ కున్న డిమాండ్ దృష్ట్యా ఈ సంఖ్యను పెంచారు. మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ అవతార్. ఇక సినిమా విడుదల అయ్యాక రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Water : నీటి ఊట.. కాదట పైపు లైనంట

    Water : బోరు వేస్తే నీళ్లు ఎక్కడ పడతాయోనని కొబ్బరి కాయ...

    ఆస్కార్ నామినేషన్స్ 2023 జాబితా ఇదే

    ఆస్కార్ బరిలో ఈసారి ఆర్ ఆర్ ఆర్ నిలవడంతో తీవ్ర ఉత్కంఠ...

    అవతార్ 2 సినిమా చూస్తూ మృతి చెందిన వ్యక్తి

    అవతార్ 2 సినిమా చూస్తూ ఏపీలో ఓ వ్యక్తి మృతి చెందాడు....

    అవతార్ 2 ట్విట్టర్ రివ్యూ

    అవతార్ ది వే ఆఫ్ వాటర్ ( అవతార్ 2 )...