50 ఏళ్ల వయసున్న భామ గ్వినెత్ పాల్ట్రో నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 27 న ఈ భామ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 27 కు ఒక విశేషం ఉంది …….. అదేంటో తెలుసా ……. తనకు 50 ఏళ్ళు వచ్చాయి ఒంటి మీదకు. దాంతో తనకు 50 ఏళ్ళు రావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇలా మొత్తం న్యూడ్ గా దర్శనం ఇచ్చింది. రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
గ్వినెత్ పాల్ట్రో కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భర్తతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే భర్తతో విబేధాలు రావడంతో అతడికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఉన్నది ఒకటే జిందగీ …… దాన్ని ఫుల్లుగా అనుభవించు రాజా అని ఉచిత సలహాలు ఇస్తోంది. తనకు 50 ఏళ్ళ వయసు రావడంతో ఒకసారి తన ఫిజిక్ తనకు తాను చూసుకోవడం కాదు …. అది ఎలా ఉందో ఇతరులు చూసి చెప్పాలని ఇలా నగ్న షో చేసింది. ఈ భామ నగ్న షో చూసి మురిసిపోతున్నారు కుర్రాళ్ళు.