స్టార్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్ నాలుగో పెళ్లి చేసుకుంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు కాగా ఆ ముగ్గురుకి కూడా విడాకులు ఇచ్చింది ఈ భామ. ఇప్పుడేమో నాలుగో పెళ్లి చేసుకోవడంతో నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకోవడానికి సిగ్గు లేదు అంటూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు.
జెన్నిఫర్ లోపేజ్ వరుసగా పెళ్లిళ్లు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ భామ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకోవడం కొంతకాలం కాపురం చేయడం ఆ తర్వాత తీవ్ర విభేదాలతో విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయ్యింది. ఇప్పటికే ముగ్గురికి విడాకులు ఇచ్చిన జెన్నిఫర్ తాజాగా నాలుగో పెళ్లి చేసుకోవడంతో అభినందించే వాళ్ళ కంటే విమర్శలు చేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. తాజాగా స్టార్ హీరో బెన్ అప్లెక్ ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. మరి ఈ వివాహం ఎన్నాళ్ళు నిలబడుతుందో చూడాలి.
Breaking News