
95 వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డుల కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్న విషయం తెలిసిందే. ఆస్కార్ సాధించాలనే తపన ప్రతీ సినిమా వాడికి ఉంటుంది. అయితే ఆ కల నిజం చేసుకునేది కొందరే ! ఆ జాబితాలో ఇప్పుడు భారతీయులు అందునా తెలుగువాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. నాటు నాటు అనే పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించింది. అలాగే మరో భారతీయ సినిమా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ కూడా ఆస్కార్ సాధించింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.
మొత్తంగా 23 విభాగాలలో ఆస్కార్ అవార్డులను ప్రకటించగా ….. ఆస్కార్ సాధించిన జాబితా ఇలా ఉంది.
1) ఉత్తమ చిత్రం : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
2) ఉత్తమ నటుడు : బ్రెండన్ ప్రాసెర్ ( ది వేల్ )
3) ఉత్తమ నటి : మిషెల్ యో ( ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఎట్ ఒన్స్ )
4) ఉత్తమ దర్శకుడు : డానియల్ క్వాన్ , డానియల్ స్కీనెర్ట్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఒన్స్ )
5) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు ( ఆర్ ఆర్ ఆర్ )
6) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం : ది ఎలిఫెంట్ విష్పరర్స్
7) ఉత్తమ సహాయ నటి : జేమిలి కర్టీస్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఒన్స్ )
8) ఉత్తమ సహాయ నటుడు : కే హ్యూ క్వాన్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఒన్స్ )
9) ఉత్తమ సినిమాటోగ్రఫీ : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
10 ) బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ( వాకర్ బెరెల్ట్ మాన్ )
11) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : నవానీ
12) బెస్ట్ షార్ట్ ఫిలిం : యాన్ ఐరిష్ గుడ్ బై
13) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ : ది వేల్
14) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఒన్స్
15) బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : ఉమెన్ టాకింగ్
16) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
17 ) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : బ్లాక్ పాంథర్ : వకాండ ఫరెవర్
18) బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఒన్స్
19) బెస్ట్ సౌండ్ : టాప్ గన్ మావెరిక్
20) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ : అవతార్ ది వే ఆఫ్ వాటర్
21) బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం : ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ అండ్ ది హార్స్
22) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం : ఆల్ క్వైట్ ఇన్ ది వెస్ట్రర్న్ ఫ్రంట్
23) బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఆల్ క్వైట్ ఇన్ ది వెస్టర్న్ ఫ్రంట్.