30.1 C
India
Sunday, April 19, 2026
More

    హీరో సూర్య కుటుంబం ముక్కలైంది

    Date:

    differences between hero suriya and hero karthi 
    differences between hero suriya and hero karthi

    తమిళ స్టార్ హీరో సూర్య కుటుంబం ముక్కలైంది. హీరో సూర్య , అలాగే తమ్ముడు కూడా హీరో అయినా కార్తీ లతో పాటుగా తన తల్లిదండ్రులతో కలిసి చెన్నై లోని పెద్ద ఇంట్లో ఉండేవారు. ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఒకప్పుడు భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అయితే 80 వ దశకం నుండి ఉమ్మడి కుటుంబం వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. కుటుంబంలో ఆడవాళ్ళ మధ్య  గొడవలతో వేరు కాపురాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు.

    అలాంటి సమయంలో ఉమ్మడి కుటుంబంగా మెలిగారు సూర్య , కార్తీ . సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే కార్తీ తన మరదలును పెళ్లి చేసుకున్నాడు. దాంతో సూర్య , కార్తీ తన భార్య పిల్లలతో కలిసి అలాగే తల్లిదండ్రులతో కలిసి చెన్నై లోని పెద్ద ఇంట్లో ఉండేవారు. అయితే ఉమ్మడి కుటుంబంలో సహజంగానే మనస్పర్థలు రావడం సహజం. అలాగే హీరో సూర్య కుటుంబంలో కూడా మనస్పర్థలు చెలరేగాయి.

    అవి చిలికి చిలికి గాలివానలా మారడంతో సూర్య వేరు కాపురం పెట్టాడు. ముంబై లో 70 కోట్లు పెట్టి ఓ అధునాతనమైన భవంతి కొన్నాడు. కొన్నాళ్లుగా ముంబైలోనే ఉంటున్నాడు సూర్య. ఇక చెన్నై లోని ఇంట్లో తల్లిదండ్రులు అలాగే తమ్ముడు కార్తీ కుటుంబం ఉంటోంది. తమ కొడుకులు , కోడళ్ళు , మనవళ్లు , మనవరాండ్లు అందరూ తమ కళ్ళ ముందే ఉండాలని ఆశించారు సూర్య పేరెంట్స్ కానీ వాళ్ళ ఆశలు అడియాసలే అయ్యాయి. దాంతో వాళ్ళు చాలా బాధపడుతున్నారట. అయితే సూర్య మదిలో ఏముందంటే …… కలిసి ఉండి అస్తమానం గొడవలు పడటం కంటే విడిగా ఉండటం వల్లే ప్రేమలు ఉంటాయని భావిస్తున్నాడట. అందుకే వేరు కాపురం పెట్టాడట.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suriya : బ్లాక్ బస్టర్స్ వదులుకున్న సూర్య పెద్ద తప్పు చేశాడా?

    Suriya : చారిత్రక, పౌరాణిక సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే...

    Movie Review: సత్యం.. సుందరం హిట్టా..ఫట్టా..!

    Movie Review: స్టార్ హీరో కార్తీ అటు తమిళంతో పాటు తెలుగులోనూ...

    Laddu controversy : లడ్డూ వివాదం :  పవన్ కల్యాణ్ కు సారీ చెప్పిన కార్తీ..

    Laddu controversy : తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కళేబరాలతో తయారు చేసిన...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...