39.6 C
India
Saturday, April 20, 2024
More

    మూవీ మేకింగ్ స్టయిల్ మార్చిన రహెమాన్.. మణిరత్నం కామెంట్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ఖుష్..

    Date:

    AR-Rahman-and-Mani-Ratnam
    AR Rahman and Mani ratnam
    అద్భుతమైన చిత్రాల దర్శకుడు మణిరత్నం.. అంతే అద్భుతమైన సంగీత దర్శకుడు ఏఆర్ రహెమాన్ వీరి కాంబో అంటే చెవులు రిక్కించవలసిందే. వీరి ప్రయాణం పీఎస్ 2 వరకూ దాదాపు 30 సంవత్సరాల పూర్తి చేసుకుంది. ఊహలకు అందని ప్రేమ కావ్యాలను మలచడంలో దిట్ట మణిరత్నం. దానికి తగ్గట్టు సంగీతం ఇవ్వడంలో దిట్ట రహెమాన్. అయితే రహెమాన్ వచ్చిన తర్వాత తన దర్శకత్వం స్టయిల్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకచ్చాడు మణిరత్నం. ఆయన అందించే ట్యూన్స్ తో తానింకా పదునుగా మారానని చెప్పాడు దర్శకుడు.

    గతంలో మణిరత్నం సినిమా అంటే ఇళయరాజా సంగీతం సమకూర్చేవారు. ఆయనతో చేస్తున్న సమయంలో సందర్భం చెప్పి పాటకావాలని అడిగేవాడిని. ఆయన కూడా నా దర్శకత్వం స్టయిల్ తెలిసి అందుకు అనుగుణంగా ట్యూన్స్ ఇచ్చేవాడు. అప్పట్లో వాణిజ్య ప్రకటనలకు యాడ్స్ చేసేవాడు రహెమాన్ (అప్పటికి ఇంకా దిలీప్ పేరే ఉండేది). అవి విపరీతంగా నచ్చేవి. ఇతనికి తన తర్వాతి సినిమా ఇవ్వాలని అనుకున్నాను. రోజా స్ర్కిప్ట్ తో అతని వద్దకు వెళ్లాను. ఆ కథను విన్న రహెమాన్ కొన్ని ట్యూన్లు వినిపించాడు. ఈ ట్యూన్స్ వందల ఏళ్లు గుర్తుండిపోతాయని అప్పడే అనిపించింది. ఇక తర్వాత ఇలాంటి ట్యూన్స్ ను మూవీలో ఎక్కడ ప్లేస్ చెయ్యాలో నాకే అర్థం కాలేదు. ఇదంతా ఒక సవాల్ గా మారింది. మొదటి సారి నాకు అలాంటి సమస్య ఎదురైంది. వాటిని గురించి రహెమాన్ ను అడిగాను. ఆయన ఏమన్నాడంటే ‘మీరు చెప్పిన కథకు నీనందించే ట్యూన్స్ అవ్వి.. వాటిని ఎక్కడ, ఎలా యూజ్ చేస్తారో మీ ఇష్టం’ అన్నాడు. ఇక తర్వాత నుంచి సినిమా మొత్తానికి మ్యూజిక్ ఉంటే బాగుంటుందనుకున్నాను.

    ప్రేమ కావ్యానికి మ్యూజికే ప్రాణం. ఎన్నో సినిమాలకు రహెమాన్ నేను కలిసి పని చేశాం. ప్రతీ సినిమాలో ప్రతీ పాట.. మూవీలోని మ్యూజిక్ ప్రేక్షకుడి మనసులో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి లైఫ్ లాంగ్ గుర్తుండి పోయేలా చేస్తుంది. రహెమాన్ మ్యూజిక్ అంటే పడిచచ్చే వారిలో నేను కూడా ఒకడిని అంటూ మణిరత్నం చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Shubham Gill : స్టేడియంలోకి వచ్చిన  హాలీవుడ్ నటి.. గిల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ నిజమేనా..?

    Shubham Gill : శుభమన్ గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రస్తుతం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్ (55) కన్నుమూశారు. కొంత కాలంగా...

    Kamal Haasan- Mani Ratnam : కమల్ హాసన్- మణిరత్నం సినిమాకు బిగ్ బజ్..

    Kamal Haasan- Mani Ratnam : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో...

    Shah Rukh Movie : షారుఖ్ మూవీలో అజ్ఞాతవాసి పాటలు కాపీ కొట్టి వాడేసిన అనిరుధ్.. ట్రోల్స్ షురూ

    Shah Rukh Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ సంగీత...

    thaman : ప్రతీ గొట్టంగాడికి సమాధానం చెప్పాల్సిన పని లేదు.. మహేష్ మూవీపై థమన్ హాట్ కామెంట్స్!

    thaman టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో థమన్...