21.7 C
India
Wednesday, November 11, 2026
More

    Lavanya Tripatti : ఎద అందాలను ఆరబోస్తూ షాక్ ఇచ్చిన లావణ్య.. మెగా ఫ్యాన్స్ వదినమ్మ అంటూ..

    Date:

    Lavanya Tripatti
    Lavanya Tripatti

    Lavanya Tripathi : టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో లావణ్య త్రిపాఠీ ఒకరు.. ఈమె హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఈమె కుర్రకారును బాగా ఆకట్టుకుంది.. ఎంతో ముద్దుగా, క్యూట్ గా, పద్ధతిగా కనిపించి నిజంగానే అందాల రాక్షసి అని నిరూపించింది.

    ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ సినీ పరిశ్రమలో రాణించాలని కలలు కనేది.. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుని ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమాతోనే నటన పరంగా మెప్పించిన ఈ సొట్టబుగ్గల సుందరి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
    భలే భలే మగాడివోయ్ సినిమాలో నాని సరసన నటించి మరింత పాపులర్ అయ్యింది. ఈమె నటించిన చాలా సినిమాలు వరుసగా హిట్స్ సాధించాయి.. అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యి ఈమెకు మరిన్ని అవకాశాలు రాకుండా చేసాయి.. ఇక ఇటీవలే ఈ భామ వెబ్ సిరీస్ లో మెరిసింది.. పులి మేక అనే వెబ్ సిరీస్ తో ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చింది.
    ఇది పక్కన పెడితే ఈ మధ్య ఈ భామ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమాయణం సాగిస్తుంది అని ఈ మధ్య ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ జంట జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారు అని టాలీవుడ్ మొత్తం కోడైకూస్తోంది.
    అందుకు ఆ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ లోపులోనే లావణ్య మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.. సోషల్ మీడియా వేదికగా ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ భామ తరచు హాట్ ఫొటోలతో ఎట్రాక్ట్ చేస్తుంది..
    మరి తాజాగా వైట్ కలర్ బ్రాలో దర్శనం ఇచ్చి ఎద అందాలతో షాక్ ఇచ్చింది.. ఈ హాట్ ఫొటోల్లో అమ్మడు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ పిక్స్ నిముషాల్లోనే వైరల్ అవ్వగా.. మెగా ఫ్యాన్స్ వదినమ్మ మీకు మెగా ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej : తగ్గేదేలే అంటున్న బన్నీ.. మూలాలు మర్చిపోవద్దంటున్న వరుణ్ తేజ్

    Varun Tej : ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత టాలీవుడ్...

    Matka Teaser Review : మరో కేజీఎఫ్ అవుతుందా..? వరుణ్ తేజ్ శివతాండవం!

    Matka Teaser Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు...

    Pawan Kalyan : పవన్ కల్యాణ్ కాళ్లు నొక్కుతుంది.. చేతులు పడుతుంది ఎవరో గుర్తుపట్టారా

    Pawan Kalyan : పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్...

    Bunny Fans : జనసేన నేతల వ్యాఖ్యలకు బన్నీ ఫ్యాన్స్ కౌంటర్లు.. ముదరుతున్న వివాదం

    Bunny Fans : కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుందనే...