37.4 C
India
Tuesday, April 16, 2024
More

    ఎద అందాలతో పూనమ్ బాజ్వా.. 38ఏళ్ల పడిలోనూ

    Date:

    poonam-bajwa
    poonam-bajwa

    గ్లామర్ ఇండస్ట్రీలో ఎంత గ్లామర్ ప్రదర్శించినా కొందరు పాపం వెనకే ఉండిపోతారు. కళ్లు చెదిరే అందం. మహానటులను మరిపించే నటన ఉన్నా అవకాశాలు మాత్రం రావు. అలాంటి కోవకు చెందిందే పూనమ్ బాజ్వా. తమిళంలో మంచి అవకాశాలే ఉన్నా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అవకాశాలు లేకపోవడంతో మరుగున పడింది. కానీ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. 38 ఏళ్ల వయస్సులోనూ తన ఎద అందాలను చూపుతూ కవ్విస్తూ కుర్రకారును రెచ్చ గొడుతుంది ఈ బ్యూటీ.

    పంజాబ్ కుటుంబంలో జన్మించిన పూనమ్ బాజ్వా. మొదటి నుంచి విలాసవంతమైన జీవితాన్నే అనుభవించింది. తండ్రి నౌకాదళ అధికారి కాగా.. తల్లి గృహిణి. అన్నట్లు ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది. పూనమ్ చదువుకుంటూనే మోడలింగ్ చేసింది. మిస్ పూణెగా 2005లో టైటిల్ కొట్టింది. హైదరాబాద్ లో ఫ్యాషన్ చేసే సమయంలో దర్శకుడు కూచిపూడి వెంకట్ ఆమె అందానికి ఫిదా అయ్యాడు. ఆమెతో సినిమా తీశాడు. తర్వాత బాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి భారీగానే ఆఫర్లు వచ్చినా ఆమె మాత్రం తెలుగుకే ఓకే చెప్పారు.

    నవదీప్ తో కలిసి ‘మొదటి సినిమా’లో ఎంట్రీ ఇచ్చింది పంజాబీ బ్యూటీ. ఆమె అందం చూసిన గ్లామర్ వరల్డ్ స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె మాత్రం రాంగ్ చూసింగ్ తో తప్పుడు చేసింది. ఆమె పెద్ద పెద్ద దర్శకులు, హీరోలతో సినిమాలు చేయాలని అనుకుంది. చేసింది కూడా కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు. దీంతో ఆమె క్రేజ్ పూర్తిగా పడిపోయింది. తర్వాత బాలయ్యతో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా లాభించలేదు.

    ఏది ఏమైనా ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. 38 సంవత్సరాల వయస్సులో బ్లూ కలర్ బ్రా వేసుకొని ఎదను చూడండంటూ కిక్కెక్కిస్తుంది. దీంతో పాటు థైస్ అందాలను కూడా చూపుతుంది. దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Siri Hanumanthu : సిరి హనుమంతు సొగసులు

    Siri Hanuman : యాంకర్ సిరి హనుమంతు ప్రస్తుతం జబర్దస్త్ లో...

    Thota Trimurthulu : వైకాపా ఎమ్మెల్సీ త్రిమూర్తులుకి జైలు శిక్ష

    - శిరోముండనం కేసులో కోర్టు తీర్పు Thota Trimurthulu : 1996లో జరిగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poonam Bajwa : బికినీలో పూనమ్ అందాలు.. చూస్తూ ఉండిపోవాల్సిందే!

    Poonam Bajwa : ‘మొదటి సినిమా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దగుమ్మ పూనమ్...

    Poonam Bajwas Beauty : పూనమ్ బజ్వా అందాల మంటలు.. కింద, మీద మొత్తం పరిచేసింది..!

    Poonam Bajwas Beauty : సీనియర్ బ్యూటీ అయిన పూనమ్ బజ్వా...

    Poonam Bajwa : బికినీలో భారీ పరువాలతో పిచ్చెక్కించిన పూనమ్ బజ్వా.. చూసి తట్టుకోగలరా..!

    Poonam Bajwa : ఈ నడుమ సీనియర్ భామలు బాగా రెచ్చిపోతున్నారు. వరుసగా...

    Poonam Bajwa : పూనమ్ బజ్వా సోకుల విందు.. తడి అందాలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ!

    Poonam Bajwa : ఒకప్పుడు భామల అందాల విందు చూడాలంటే సినిమాలు మాత్రమే.....