Praneetha సొట్టబుగ్గలసుందరి ప్రణీత అందాలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెకు పెళ్లి అయిన తర్వాత కూడా బాగానే ఫాలోయింగ్ పెరుగుతోంది. ఎందుకంటే ఆమె తన అందాలను దాచుకోకుండా ఆరబోస్తోంది. ఈ నడుమ స్టార్ హీరోయిన్లు అందరూ ఇలాగే అందాలను ఆరబోస్తున్న విషయం తెలిసిందే కదా.
అదే ఫార్ములాను ప్రణీత కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కూతురు పుట్టిన తర్వాత కూడా కత్తిలాంటి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆమె గతంలో తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం సంపాదించుకోలేకపోయింది.
అప్పటి నుంచి ఆమెకు సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో సరే అని అవి కూడా చేసింది ఈ భామ. దాంతో ఆమెకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు తగ్గాయి. ఆ సమయంలోనే బెంగుళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ ను ఆమె వివాహం చేసుకుని అక్కడే నివాసం ఉంటుంది.
ఇక ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోందని చెప్పుకోవాలి. ఇక తాజాగా మరోసారి అందాలతో హీటు పుట్టించింది. తన ఎద అందాలు, థైస్ అందాలు కనిపించేలా డ్రెస్ ను డిజైన్ చేసుకుంది. ఇందులో ఆమె కాస్త నాటుగానే కనిపిస్తోంది. కూతురు పుట్టినా సరే తన ఫిజిక్ అస్సలు తగ్గలేదని నిరూపించుకునేలా ఉన్నాయి ఈ ఫొటోలు. మరి ఈ అందాలు ఆమెకు రీఎంట్రీలో మంచి అవకాశాలు వచ్చేలా చేస్తాయా లేదా అనేది చూడాలి.
View this post on Instagram