29.1 C
India
Wednesday, April 24, 2024
More

    కళ్యాణ్ రామ్ అమిగోస్ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే

    Date:

    Nandamuri Kalyan Ram Amigos first review
    Nandamuri Kalyan Ram Amigos first review

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం అమిగోస్. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే టీజర్ , ట్రైలర్ లు ఉన్నాయి దాంతో తప్పకుండా హిట్టు కొడతామనే ధీమాతో ఉన్నాడు కళ్యాణ్ రామ్.

    ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో సెన్సార్ టాక్ బయటకు వచ్చేసింది. ఇంతకీ సెన్సార్ టాక్ ప్రకారం అమిగోస్ ఎలా ఉందో తెలుసా……. హిట్టు అనే అంటున్నారు. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషించడం ….. ఆ మూడు పాత్రల్లో కూడా వెరీయేషన్స్ ఉండటంతో ఇదే సినిమాకు హైలెట్ అయ్యిందని అంటున్నారు. సస్పెన్స్ , యాక్షన్ , రొమాన్స్ వెరసి అమిగోస్ తప్పకుండా కళ్యాణ్ రామ్ కు మరో హిట్టు పడినట్లే అని అంటున్నారు.

    అయితే సెన్సార్ టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ అసలైన తీర్పు మాత్రం ప్రేక్షకులు ఈనెల 10 న ఇవ్వనున్నారు. సగటు ప్రేక్షకుడు ఇచ్చేదే అసలైన తీర్పు దాంతో ఆ తీర్పు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు కళ్యాణ్ రామ్.

    Share post:

    More like this
    Related

    Cognizant CEO : కాగ్నిజెంట్ సీఈవో జీతం రోజుకు రూ.50 లక్షలు

    Cognizant CEO : ఐటీ రంగంలో ఉద్యోగులకు వార్షిక వేతనాలు ఎక్కువగానే...

    English Day : పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనె నువ్వు సంభాషించు..!

    ఇంగ్లీష్ డే బ్రిటిషోడు మనకిచ్చిన ఓ వరం..అదే శాపం.. ఇంగ్లీష్.. మనం వెటకారంగా పిలుచుకునే ఎంగిలిపీసు.. గాడిద గుడ్డు...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఎన్టీఆర్ 30 వ సినిమా

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది....

    ఎన్టీఆర్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్

    తాను నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడంతో...

    హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఆస్కార్ అవార్డుల కోసం అమెరికాలోని...

    అఫీషియల్ : ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్

    ఎట్టకేలకు అఫీషియల్ గా ప్రకటించేసారు ఎన్టీఆర్ 30 మేకర్స్. ఎన్టీఆర్ తో...