
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రయివేటు వీడియో కన్నడనాట తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కిచ్చా సుదీప్ భారతీయ జనతా పార్టీలో చేరతాడని మీడియాకు చెప్పారు కట్ చేస్తే అబ్బే ! పార్టీలో చేరడం లేదు ……. కేవలం మద్దతు మాత్రమే ఇస్తున్నాను …… బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తాను అని ప్రకటించాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు.
కట్ చేస్తే కిచ్చా సుదీప్ అలా చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. కిచ్చా సుదీప్ రాసలీలల వీడియో కారణం అని తెలుస్తోంది. కిచ్చా సుదీప్ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన ఓ వ్యక్తి సుదీప్ రాసలీలలను సీక్రెట్ ఫోన్ లో బందించాడని , అయితే బీజేపీ తరుపున ప్రచారం చేస్తే ఆ వీడియో ను బయట పెడతానని హెచ్చరించడంతోనే వెనక్కి తగ్గి బీజేపీలో చేరకుండానే ప్రచారం మాత్రమే చేస్తానని చెప్పాడు.
అంతేకాదు ఆ ప్రయివేట్ వీడియో గురించి నాకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలుసంటూ చెప్పుకొచ్చాడు కిచ్చా సుదీప్. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే కిచ్చా సుదీప్ దగ్గర డ్రైవర్ గా పని చేసి మానేసిన వ్యక్తి ఈ హెచ్చరికలకు పాల్పడినట్లు పోలీసులు గ్రహించారు. అతడ్ని పట్టుకునే పనిలో పడ్డారు.






