27.9 C
India
Thursday, September 10, 2026
More

    ఆస్కార్ కు నామినేట్ అయిన కాంతార

    Date:

    oscars 2023 : kantara get nomination for oscar
    oscars 2023 : kantara get nomination for oscar

    కన్నడ చిత్రం కాంతార బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కన్నడ నాట చిన్న చిత్రంగా వచ్చిన ఈ చిత్రం 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా చిత్రంగా ప్రభంజనం సృష్టించింది. ఆ ప్రభంజనం సరిపోనట్లు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ కు రెండు విభాగాల్లో నామినేట్ అయ్యింది. దాంతో ఆ చిత్రాన్ని నిర్మించిన సంస్థ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

    నామినేట్ కు రెండు విభాగాల్లో కాంతార నామినేట్ అయ్యిందని , ఇది చాలా సంతోషకరమైన విషయమని అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ .

    ఆస్కార్ బరిలో మన భారతదేశం నుండి మొత్తం నాలుగు చిత్రాలు నామినేట్ అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ , కాంతార , ది కశ్మీర్ ఫైల్స్ , గంగూభాయ్ కతియావాడి ఈ నాలుగు చిత్రాల్లో ఏది ఆస్కార్ ను సాధిస్తుందో చూడాలి. మార్చి 12 న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరుగనుంది. ఈనాలుగు చిత్రాల్లో ఏది ఆస్కార్ సాధించినా మనకు గొప్ప విషయమే మరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    RRR Joins TDP : టీడీపీ లోకి RRR విజయనగరం నుంచి బరిలోకి..?

    RRR Joins TDP : విజయనగరం రఘురామ ను బరిలోకి దింపే...

    Rajamouli : రాజమౌళిని భయపెడుతున్న ప్రశాంత్ నీల్? 

    Rajamouli : హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేయడం.. ఇప్పటి వరకు...

    SS Rajamouli : రాజమౌళి ప్రాజెక్టులో ఐదుగురు స్టార్ హీరోలు?

    SS Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాజమౌళి....