34.7 C
India
Friday, April 10, 2026
More

    చీకట్లో ఫోజులా.. ఎలా కనిపిస్తావు శివాత్మికా..? తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

    Date:

    shivathmika

    నటులకు ట్రోల్స్ కొత్త కాదు. ఒక అంశం కాకుంటే మరో అంశం. ఏదైనా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఇబ్బంది పడిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అది కూడా ఒక్కోసారి వారికి లాభం చేస్తుంది. సోషల్ మీడియా జమానాలో ఏ పని చేసిన దాన్ని వైరల్ రాయుళ్లు తెగ వైరల్ చేయడమో లేక ట్రోల్ చేయడమో చేస్తుంటారు.

    స్మార్ట్ ఫోన్ జమానాలో గ్లోబ్ చాలా చిన్నగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కొంత మంది నటులు, నటీమనులు తమ పాపులారిటీని పెంచుకుంటారు. సోషల్ మీడియా వేదికగా ఒక్కో ప్లాట్ ఫారం నుంచి తమ పిక్స్, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఒక్కోసారి సక్సెస్ అయితే మరోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇవి నెటిజన్లకు నచ్చితే ఒకే.. ఒక వేళ నచ్చకుంటే మాత్రం విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో తలపట్టుకోవడం సదరు నటుల వంతు అవుతుంది. ఇటీవల ఈ ఇబ్బందులను రాజశేఖర్ కూతురు శివాత్మిక ఎదుర్కొంది. తను తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

    ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామా చిత్రాలు తీసి వరుస విజయాలు అందుకున్నారు రాజశేఖర్ జీవిత. తర్వాత జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. వీళ్ల తర్వాత వీరి కూతుళ్లను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా శివాత్మిక, శివాణి చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇద్దరూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీరిలో వివాత్మిక ‘దొరసాని’లో నటించి మెప్పించింది. ఆమెను జూనియర్ జీవితగా టాలీవుడ్ కీర్తించింది. ఇటీవల రంగమార్తాండలో కూడా నటించింది.

    ఇటీవల సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోసింది. బ్లాక్ శారీ, వైట్ బ్లౌజ్ తో ఒక ఫొటో షూట్ చేసింది. సదరు చిత్రాలను సోషల్ మీడియా వేదికగా అప్ లోడ్ చేసింది. వీటిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఉన్నదే నల్లగా అందులో బ్లాక్ శారీ, మళ్లీ నైట్ ఫొటో షూట్ ఏంటి శివాత్మికా అంటూ ట్రోల్ చేశారు. దీంతో ఆమె కొంచెం ఇబ్బంది పడ్డారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shivathmika Rajashekar : బ్రా లేకుండా ఆ పార్టులు చూపిస్తూ ప్రకంపనలు రేపుతున్న శివాత్మిక..!

    Shivathmika Rajashekar : టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కూతురుగా ఎంట్రీ ఇచ్చింది...

    Vijay’s Sensational Comments : కొందరు డబ్బులిచ్చి నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు.. విజయ్ సంచలన వ్యాఖ్యలు..!

    Vijay's Sensational Comments : ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేసే అవకాశం...

    Shivatmika : అందాలు చూపించడంలో తెగిస్తున్న శివాత్మిక.. పరువపు పొంగులతో రచ్చ..!

    Shivatmika : సినీ ఇండస్ట్రీలో స్టార్ వారసులుగా చాలా మంది వచ్చారు.....

    Shivatmika : శివాత్మిక అందాల విందు చూసారా.. మరీ ఇంత బోల్డ్ గానా?

    Shivatmika : సినీ ఇండస్ట్రీలో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు...