
Sunishith controversial comments on NTR : సునిసిత్.. కాదు కాదు శాక్రిఫైజింగ్ స్టార్ సునిసిత్.. ఈయన బిల్డప్ చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిముషాల్లో వార్తలు ప్రజలకు చేరుతున్నాయి.. ముఖ్యంగా సెలెబ్రెటీలకు సంబంధించిన వార్తలు అయితే క్షణాల్లో వైరల్ అవుతాయి.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎంతో మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోతున్నారు..
సామాన్యులు ఏదొక విషయంలో తమ టాలెంట్ చూపించి ఫేమస్ అవుతుంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సునిసిత్ మాత్రం సెలెబ్రిటీల మీద కాంట్రవర్సీ వార్తలను క్రియేట్ చేసి వార్తల్లో నిలుస్తూ పాపులర్ అవుతున్నాడు.. ఈయన స్టార్ హీరోలకు బెస్ట్ ఫ్రెండ్ అని.. ఇక హీరోయిన్స్ అయితే తనతో సినిమాలు చేయడానికి తెగ ఎగ్జైటింగ్ గా ఉంటారని.. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో తాను నటించాల్సి ఉన్న తాను త్యాగం చేయడం వల్ల స్టార్స్ కు అవకాశం వచ్చింది అని చెప్పుకొస్తాడు.
ఇవేనా ఇంకా మనోడు చెప్పే విషయాలు వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. తనకు వచ్చిన అవకాశాల్ని మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు బ్రతిమిలాడి మరీ తీసుకున్నారని వారి కోసం నేను వదిలేసా అని చెప్పుకొచ్చాడు.. ఇక తాజాగా సునిసిత్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి సునిసిత్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని.. పెద్ద హీరో అయిన ఫోర్న్ మూవీస్ ఉన్నాయన్న విషయం తనకు మాత్రమే తెలుసు.. అది నేను మాత్రమే చెప్పగలను అని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసాడు.. ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో తన్నులు తిన్న సునిసిత్ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ చేతిలో కూడా తినడానికి రెడీ అయినట్టు కనిపిస్తుంది. మరి ఈయనను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉతికేస్తారో చూడాలి..