39.3 C
India
Saturday, April 20, 2024
More

    సమంత వేసుకున్న బంగారం ఎన్ని కిలోలో తెలుసా ?

    Date:

    25 kg gold for samantha's shaakuntalam
    25 kg gold for samantha’s shaakuntalam

    శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలాదేవిఫా నటించిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వయంగా నిర్మించడం విశేషం. అలాగే అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించాడు. గత ఏడాదిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ ఏప్రిల్ లో విడుదల కాబోతోంది.

    ఏప్రిల్ 14 న భారీ ఎత్తున విడుదల అవుతుండటంతో ఈ సినిమా స్పెషల్ ఏంటి ? అనే విషయాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తునాడు దర్శకుడు గుణశేఖర్. తాజాగా సమంత తన ఒంటి నిండా నగలు వేసుకున్న ఫోటోలు మీడియాకు వదిలి ఆ విశేషాలను వెల్లడించాడు. ఇంతకీ సమంత ఒంటి మీద ఉన్న బంగారు నగలు నిజమైనవేనా ? అలాగే అవి ఎన్ని కిలోలు అనే ప్రశ్నలు మిమ్మల్ని తొలిచేస్తున్నాయా ?

    సమంత వేసుకున్న బంగారు నగలు నిజమైనవే ! సాధారణంగా షూటింగ్ లలో రోల్డ్ గోల్డ్ ఎక్కువగా వాడుతుంటారు. కొన్ని సినిమాల్లో మాత్రమే నిజమైన బంగారాన్ని వాడుతుంటారు. శాకుంతలం సినిమా కోసం ఏకంగా 25 కిలోల బంగారు నగలను చేయించాడట గుణశేఖర్. అందులో సమంత కోసం ఏకంగా 15 కిలోలు. అలాగే హీరో ఒంటి మీద 10 కిలోలు.

    సమంత  ఫోటోలు చూస్తే ఔరా ! అనిపించడం ఖాయం. ఎందుకంటే ఆ బంగారు నగలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సమంత ఒంటి మీద ఆ నగలను చూస్తే అటు సమంతకు అలాగే ఇటు ఆ నగలకు కూడా మరింత అందమొచ్చింది. ఇక వీటి విలువ మొత్తంగా 14 కోట్ల రూపాయలు. నగల కోసమే అంతగా డబ్బులు ఖర్చు పెట్టాడు గుణశేఖర్. ఈ సినిమా ఏప్రిల్ 14 న విడుదల అవుతోంది. ఈ సినిమాపై సమంత చాలా ఆశలు పెట్టుకుంది. తనని తాను రాజకుమారిగా భావిస్తానని , అలాంటిది ఈ చిత్రంలో రాజకుమారి పాత్ర పోషించే అదృష్టం దక్కిందని సంబరపడుతోంది.

    Share post:

    More like this
    Related

    Chandrababu : అనుభవజ్ఞుడైన లీడర్ బాబు.. పీఎం కితాబు..

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల్లోకి నెట్టనున్న రోహిత్ శర్మ?

    Hardik Pandya : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం...

    Hero Vishal : హిరో విశాల్ సంచలన వ్యాఖ్యలు.. చిన్న సినిమాలు తీయొద్దు

    Hero Vishal : హిరో విశాల్ తమిళ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...