Pragyajaiswal పాలరాతి బొమ్మ లాంటి ప్రగ్యాజైస్వాల్ ఇప్పుడు ఎక్కువగా వెకేషన్లకు వెళ్తోంది. ఏం చేస్తుంది మరి ఆమె చేతిలో ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. అందుకే నిత్యం వెకేషన్ల పేరుతో ఎంజాయ్ చేస్తోంది ఈభామ. ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా నమ్మారు. కానీ ఆ ఆశలు నిజం కాలేదు.
వాస్తవంగా చెప్పాలంటే ప్రగ్యా జైస్వాల్ స్టార్ హీరోయిన్ మెటీరియల్. అందంలో గానీ, అభినయంలో గానీ ఆమెకు ఎవరూ సాటిరారు. కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి మూవీతోనే భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకు పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తాయని అంతా అనుకున్నారు.
కానీ ఏం లాభం.. పెద్దగా ఛాన్సులు రాలేదు. కనీసం యావరేజ్ హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. దాంతో వచ్చిన అవకాశాలను కాదనుకుండా చేసేసింది. మధ్యలో ఐటెం సాంగ్స్ కూడా చేసి ఊపేసింది. తెలుగులో ఛాన్సులు తగ్గడంతో ఆమె కోలీవుడ్ లో కొన్ని రోజులు సినిమాలు చేసేసింది.
ప్రస్తుతం ఆమె అక్కడే సినిమాలు చేసుకుంటూ వస్తోంది. కాగా అప్పుడప్పుడు అందాల ఆరబోతతో చంపేస్తోంది. తాజాగా మరో వెకేషన్ కు వెళ్లింది. అక్కడ తన అందాలను మొత్తం పరిచేసింది ఈ బ్యూటీ. తన ఎద అందాలు, థైస్ అందాలు కనిపించేలా బుల్లి గౌనులో హీటు పుట్టించింది ఈ భామ. మరీ ఇంత బోల్డ్ గా కనిపిస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు. మరి ఇంత అందాల విస్పోటనం సృష్టిస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.
View this post on Instagram