26.3 C
India
Wednesday, November 12, 2025
More

    మూడో పెళ్లి వార్తలను ఖండించిన జయసుధ

    Date:

    actress jayasudha clarity about marriage rumours
    actress jayasudha clarity about marriage rumours

    సీనియర్ నటి జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతోంది అంటూ గతకొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాలకు ఊతమిచ్చేలా జయసుధ వెంట తరచుగా ఓ వ్యక్తి తిరుగుతుండటంతో ఈ గాసిప్ మరింత ఎక్కువయ్యింది. అంతేకాదు జయసుధ కొన్నాళ్ళు అమెరికా కూడా వెళ్ళింది. దాంతో ఇక 64 ఏళ్ల వయసులో జయసుధ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఖాయమని రూమర్లు ఎక్కువయ్యాయి.

    అయితే ఈరుమార్లు ఎక్కువ కావడంతో వాటిని ఖండించింది. తాజాగా జయసుధ నటించిన చిత్రం వారసుడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న జయసుధ తన పెళ్లి వార్తలను ఖండించింది. నా బయోపిక్ తీయాలనే తలంపుతో పిలిప్ అనే అమెరికన్ ఉన్నాడని , నా గురించి తెలుసుకున్నాడని , అలాగే ఇపుడేమో స్వయంగా నాకున్న క్రేజ్ ను గురించి తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాడని , నావెంట తరచుగా ఉండటంతో ఇలాంటి వార్తలు వచ్చాయని కానీ అవి నిజం కాదని అంటోంది.

    గతంలో జయసుధకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భర్త వ్యాపారవేత్త రాజేంద్రప్రసాద్ కాగా అతడికి వెంటనే విడాకులు ఇచ్చింది. తర్వాత నితిన్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడు 2017 లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక జయసుధ సినిమాల విషయానికి వస్తే…….. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన జయసుధ ఇప్పుడు తల్లి , అత్త పాత్రలో నటిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Supreme Hero : సుప్రీం హీరోను ఆటపట్టించిన స్టార్ హీరోయిన్లు..

    Supreme Hero Chiranjeevi : టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగిన...

    Jayasudha sensational comments : ఆ డైరెక్టర్ గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు.. జయసుధ సంచలన కామెంట్స్..!

    Jayasudha sensational comments : మన తెలుగు ప్రేక్షకులకు సహజ నటి జయసుధ...

    Unstoppable 2 with NBK:విజయ్ దేవరకొండ అంటే క్రష్ అంట ఈ భామకు

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే నాకు క్రష్ అంటూ ఏమాత్రం...

    బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ముగ్గురు భామలు

    నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేస్తున్న షో '' అన్...