ఎక్సర్ సైజ్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది సీనియర్ నటి ప్రగతి ఆంటీ. సినిమాల్లో అమ్మ పాత్రల్లోనూ , అత్త పాత్రల్లోనూ నటించే ఈ భామ రియల్ లైఫ్ లో మాత్రం చాలా చాలా మోడ్రన్ గా ఉంటుంది. సినిమాల్లో చూసిన దానికి రియల్ లైఫ్ లో చూసే ప్రగతికి చాలా చాలా తేడాగా ఉంటుంది. అక్కడ చీరల్లో కనిపించే ప్రగతి ఆంటీ బయట మాత్రం మోడ్రన్ గా కనిపిస్తుంది.
స్లీవ్ లెస్ జాకెట్ లు , స్కిన్ టైట్ వేర్ లతో పిచ్చెక్కిస్తుంది ప్రగతి ఆంటీ. ఈ భామ వయసు 46 సంవత్సరాలు అయినప్పటికీ కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎక్సర్ సైజ్ లు చేస్తూ దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది. అంతేకాదు ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో వీడియోలను తీసి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతోంది.
గతకొంత కాలంగా పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. తనకు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ లు లభించడం లేదని , అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని అంటోంది. మంచి స్క్రిప్ట్ ల కోసం ఎదురు చూస్తోంది ప్రగతి ఆంటీ. ఎనర్జీ లెవల్స్ అధికంగా ఉన్న ఈ భామకు తగిన పాత్ర లభిస్తే మాత్రం ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.
View this post on Instagram