36.5 C
India
Friday, April 10, 2026
More

    AKKINENI NAGARJUNA: నాగార్జున సంచలన నిర్ణయం

    Date:

    akkineni-nagarjuna-nagarjunas-sensational-decision
    akkineni-nagarjuna-nagarjunas-sensational-decision

    అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు యాక్టింగ్ మానేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సంచలన నిర్ణయం ఎందుకో తెలుసా …………. ప్రేక్షకుల నాడి తెలుసుకోవడానికేనట. ఈ ఆరు నెలల పాటు కూడా ఓటీటీ లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి. వేటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనే అంశాలను పరిశీలించనున్నారట నాగార్జున.

    ఆరు నెలల పాటు యాక్టింగ్ మానేసి ఓటీటీ మూవీస్ చూసి అప్పుడు కథలు వింటారట. విన్న కథలు ఓటీటీ కి సరిపోతాయా ? లేదంటే థియేటర్ లలో రిలీజ్ చేయాలా ? అనేది డిసైడ్ చేస్తారట నాగార్జున. తాజాగా నాగార్జున ది ఘోస్ట్ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా అక్టోబర్ 5 న దసరా కానుకగా విడుదల అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ కోసం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నాగార్జున.

    ఇక ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ……. విజయవాడ ఎంపీగా నేను కానీ అమల కానీ పోటీ చేయడం ఖాయం అంటూ వార్తలు పుట్టుకొస్తుంటాయి. ప్రస్తుతం నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు …… పోటీ చేయాలన్నది అంతకన్నా లేదు అంటూ కుండబద్దలు కొట్టారు నాగార్జున. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bigboss-8: బిగ్ బాస్-8 కంటెస్టెంట్ల జాబితా ఫైనల్.. హౌస్ లోకి స్మాల్ స్క్రీన్ స్టార్స్.

    Bigboss-8: బిగ్ బాస్ షో నిర్వహనకు కొన్ని నిబంధనలు, నియమాలు తప్పనిసరి....

    Nagarjuna : ‘నేనున్నానని సినిమా అందుకే హిట్ అయ్యిందట.. అసలు విషయం చెప్పిన నాగార్జున

    Nagarjuna : సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ...

    Nagarjuna : నాగార్జున కెరీర్ ను అమాంతం పైకి తీసుకెళ్లిన అయిదు మూవీలు ఇవే.. ఓ సారి లుక్కేద్దాం

    Nagarjuna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున రూటే సెపరేటు.. అక్కినేని...

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...