తెలుగమ్మాయి అనన్య నాగళ్ల రెచ్చిపోయింది. అందాల జాతర చేయడంతో ఈ భామ అందాలను చూస్తూ పిచ్చ షాక్ లో ఉండిపోయారు నెటిజన్లు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా…… ఉంది అరకొర అందాలే అయినప్పటికీ ఎక్కడ చూపించాలో ….. ఎక్కడ దాచాలో బాగా ఒంట పట్టించుకుంది. అందుకే రెచ్చిపోదాం ……డార్లింగ్స్ …… ఆపేదెవడ్రా ……. మనల్ని అన్నట్లుగా రెచ్చిపోతోంది.
తాజాగా అనన్య నాగళ్ల చేసిన ఫోటోషూట్ టాప్ లేపేసింది. గతకొంత కాలంగా అందాల జాతర చేస్తోంది ఈ భామ. చీటికి మాటికి అందాలను ఆరబోస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. చేస్తున్న సినిమాలు అరకొర అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో నటించడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది అనన్య నాగళ్ల . ఇక అప్పటి నుండి రెచ్చిపోతోంది. తెలుగుతెరపై హాట్ భామగా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఇలా అందాల ప్రదర్శన చేస్తోంది