
విరహంతో రగిలిపోతోంది హాట్ భామ అనసూయ. పైగా ఈ విషయాన్ని స్వయంగా అనసూయ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ వైరల్ గా మారింది దాంతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే …… బెడ్ రూమ్ లో ఒంటరిగా అది కూడా రాత్రి పూట పడుకోవాలంటే కష్టం ….. భరద్వాజ్ ఊళ్ళో లేడు …… ఇడియట్ అంటూ ట్వీట్ చేసింది అనసూయ.
భర్త కౌగిలిలో నలిగిపోయే సమయంలో ఒంటరిగా పడుకోవాల్సి వచ్చిందే అనే కోణంలో అనసూయ కామెంట్ చేయడంతో ఇంకేముంది నెటిజన్లు అనసూయ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు……. అనసూయని ఆడుకుంటున్నారు. అయితే అనసూయ తక్కువేమి తినలేదు …… ఎలాంటి కామెంట్స్ చేసినా ఈ భామ డోంట్ కేర్ అంటోంది.
ఇటీవల అనసూయ భర్త భరద్వాజ్ హైదరాబాద్ లో లేకుండా ఏదో పని మీద ఊరెళ్ళాడు. దాంతో విరహంతో రగిలిపోయిందన్న మాట. సింగిల్ గా పడుకోవడం కష్టమైపోయింది అని పేర్కొంది. ఇక ఈ విషయం పక్కన పెడితే …….. బుల్లితెరపై గ్లామర్ తో అలరిస్తున్న ఈ భామ వెండితెర మీద పలు విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని సృష్టించుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా ఓ పాత్రలో నటించింది హాట్ భామ అనసూయ.