
హాట్ భామ అనసూయ భరద్వాజ్ చీరలో స్టన్నింగ్ లుక్స్ తో షాక్ ఇచ్చింది. బ్లూ శారీలో అనసూయ మరింత అందంగా కనిపించింది. అసలే చక్కని శరీర సౌష్టవం , చూడచక్కని రూపం అందునా కవ్వించే అందాలతో అనసూయ హాట్ భామగా అవతరించింది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇంకా చెప్పాలంటే హీరోయిన్ లను మించి అందాలను బహిర్గతం చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది.
తాజాగా ఈ భామ ఓ చీరల షాప్ ఓపెనింగ్ కు వెళ్ళింది. బ్లూ చీరలో ఎక్కడ అందాలు కనిపించాలో అక్కడ చూపిస్తూ ఎక్కడ చూపించి…..
చూపించకుండా ఉండాలో అక్కడ చూపించి ….
చూపించకుండా చూపిస్తోంది. అంతేకాదు వీపు మొత్తం కనిపించేలా వచ్చి పిచ్చెక్కించింది. అసలే అందాల భామ ఆపై కవ్వించేలా అందాలను ప్రదర్శించడంతో అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చిన ఈ భామ బుల్లితెరపై వీర లెవల్లో అందాలను ఆరబోసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఇక ఇప్పుడేమో వెండితెరపై సత్తా చాటాలని చూస్తోంది.