
హాట్ భామ అనసూయ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు రకరకాల భంగిమల్లో అనసూయ ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెటైర్ వేస్తున్నారు. నెటిజన్లు అనసూయ పై ఇంతగా సెటర్లు వేయడానికి , విమర్శించడానికి కారణం ఏంటో తెలుసా ……. జబర్దస్త్ మానేయడమే !
జబర్దస్త్ మానేస్తే తప్పులేదు కానీ జబర్దస్త్ లో వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ పంచ్ లను భరించలేకపోయాను , అలాగే బాడీ షేమింగ్ కి సంబందించిన డైలాగ్స్ కూడా నాకు చాలా ఇబ్బంది కలిగించాయి అని స్టేట్ మెంట్ ఇవ్వడమే అనసూయపై నెటిజన్లకు కోపం రావడానికి కారణం అయ్యింది.
అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందాలను ఫుల్లుగా ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతలో విపరీతంగా రెచ్చిపోయే అనసూయ ఇలా స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు నెటిజన్లు. అందుకే అనసూయ అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి కోపం తీర్చుకుంటున్నారు. జబర్దస్త్ మానేయాలని రెండేళ్ల నుండి అనుకుంటోందట. కానీ కుదరలేదు….. ఇక నావల్ల కాదు అని ఇటీవల మానేసింది. ఇకపై సినిమాలపై దృష్టి పెడతానని అంటోంది అనసూయ.