36.9 C
India
Tuesday, April 21, 2026
More

    ఆంటీ అంటే కోపం రావడం లేదంటున్న అనసూయ

    Date:

    anasuya shocking comments
    anasuya shocking comments

    హాట్ భామ అనసూయను ఎవరైనా ఆంటీ అంటే చాలు టక్కున కోపం వస్తుంది అంతేకాదు చాలా సీరియస్ కూడా అవుతుంది. ఆంటీ అనే పదం మీద పెద్ద యుద్ధమే నడిచింది సోషల్ మీడియాలో. ఒకవైపు అనసూయ మరోవైపు అనసూయను టార్గెట్ చేసిన కొంతమంది  నెటిజన్లు …… ఇలా మొత్తానికి పెద్ద యుద్ధమే జరిగింది. అంతేనా ……. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళింది.

    కట్ చేస్తే …… ఇప్పుడు అనసూయను ఎవరైనా ఆంటీ అంటే మాత్రం కోపం రావడం లేదట ! ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయ్ …. ఇలాంటి వాటి కోసం పనులను పక్కన పెట్టలేను , అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోలేను కూడా అందుకే ఆంటీ అని ఎవరైనా అన్నా కూడా బాధ , కోపం రావడం లేదని సెలవిచ్చింది.

    అనసూయ రెగ్యులర్ గా ట్విట్టర్ లో అలాగే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టడమో లేదంటే నెటిజన్ల తో తన అభిప్రాయాలను పంచుకోవడమో చేస్తుండేది. అలాగే తాజాగా ఇన్ స్టాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చిందన్న మాట. బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న ఈ భామ వెండితెరపై సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో అయితే విజయాలు దక్కడం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor anasuya : పట్టుచీరలో టాప్ యాంకర్.. యూత్ మొత్తం ఫిదా

    anchor anasuya : యాంకర్ అనసూయ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ...

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....

    Anasuya : బాడీ చూపించాలనుకున్న వరకు చూపిస్తూనే ఉంటా.. నటి సెన్సేషనల్ కామెంట్స్

    Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు....

    Anasuya Bharadwaj : అనసూయను అతడితో కలువకుండా చేసింది ఆమెనట!

    Anasuya Bharadwaj : యాంకర్ కమ్యూనిటీ నుంచి వెళ్లి గ్లామర్ యాక్టర్...