పిశాచి 2 చిత్రంలో పూర్తిగా నగ్నంగా నటించింది ఆండ్రియా. ఇక నగ్నంగా నటించడానికి భారీ మొత్తమే తీసుకుందట. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆండ్రియా నగ్నంగా నటించడం అలాగే భారీ పారితోషికం తీసుకోవడం పట్ల దర్శకుడు మిస్కిన్ స్పందించాడు. ఇలా ప్రచారంలోకి వస్తున్న వార్తలు వాస్తవమే ! ఆండ్రియా నగ్నంగా నటించింది. అయితే సినిమాలో నగ్న సన్నివేశాలు పెడితే ఇబ్బంది కాబట్టి ఫోటోలు మాత్రమే తీసాం. ఇక ఆ ఫోటోలు కూడా ఆండ్రియా ఫ్రెండ్ తీశారు.
నగ్నంగా నటిచినందుకు సహజంగానే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు …… అలాగే ఆండ్రియా కూడా డిమాండ్ చేసింది , నిర్మాత ఇచ్చారు ఇందులో విశేషం ఏముందంటున్నాడు దర్శకుడు మిస్కిన్. 2014 లో వచ్చిన పిశాచి చిత్రానికి సీక్వెల్ ఈ పిశాచి 2 . ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న పిశాచి 2 ఈనెల 31 న విడుదలకు సిద్ధమైంది.
విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్ లకు మంచి ఆదరణ ఉండటంతో తప్పకుండా ఈ చిత్రం కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
Breaking News