24.1 C
India
Tuesday, October 3, 2023
More

    డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న అంజలి వెబ్ సిరీస్ “ఝాన్సీ” సీజన్ 2

    Date:

    Anjali's web series "Jhansi" season 2 to be streamed soon on Disney's Plus Hot Star
    Anjali’s web series “Jhansi” season 2 to be streamed soon on Disney’s Plus Hot Star

    టాలీవుడ్ ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఝాన్సీ’ ఇటీవల డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో రిలీజై మంచి ఆదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో అంజలి చేసిన స్టంట్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు.

    సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ కు ఇప్పుడు సెకండ్ పార్ట్ రాబోతోంది. జనవరిలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఝాన్సీ సీజన్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇందులో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

    Share post:

    More like this
    Related

    Pooja Hegde Out : ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే వైదొలగడంపై అసలు నిజాలు ఇవీ..

    Pooja Hegde Out : మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కరం’...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anjali : అలాంటి వాడైతేనే పెళ్లి చేసుకుంటానంటున్న అంజలి..

    Anjali : తెలుగు నేలపై పుట్టినా తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది...

    మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

        టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

    టీడీపీ కార్యకర్తల మృతికి సంతాపం తెలిపిన బాలయ్య 

    టీడీపీ కార్యకర్తల మృతికి సంతాపం తెలిపిన బాలయ్య నెల్లూరు జిల్లా కందుకూరులో...