Ariana ఈ నడుమ బుల్లితెర భామలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. హీరోయిన్లకు మించి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కాక రేపుతున్నారు. ఇలాంటి వారిలో అరియానా గ్లోరీ ముందు వరుసలనే ఉంటుంది. ఆమె ఆరబోస్తున్న అందాలు స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఉంటున్నాయి. మరి ఏం చేస్తుంది పాపం.
ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. అందుకే ఇలాంటి అందాలను ఆరబోసి అయినా అవకాశాలు పట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కేవలం బుల్లితెర మీదనే అవకాశాలు పట్టుకుంది. అందుకే ఇప్పుడు సినిమాల్లో రాణించాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.
బిగ్ బాస్ తోనే ఆమెకు ఫేమ్ వచ్చింది. అందుకే ఇప్పటి వరకు స్టార్ మాలోనే అవకాశాలు పడుతూ అక్కడే ఉండిపోయింది. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లింది. స్టార్ మాలో కామెడీ స్టార్స్ లో నటించింది. అంతే కాకుండా బీబీ జోడీలో కూడా పాల్గొంది. ఆమె చివరగా చేసిన ప్రోగ్రామ్ ఇదే. ఆ షో ఇప్పుడు అయిపోయింది.
అప్పటి నుంచి ఆమె మళ్లీ బుల్లితెరపై కనిపించట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మరికొన్ని ఫొటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఇందులో ఆమె కాస్త బొద్దుగా మారినట్టు కనిపిస్తోంది. ఇందులో ఆమె వంగి మరీ తన ఎద అందాలను మొత్తం బయట పెట్టేసింది. అలాతే థండర్ థైస్ కూడా చూపించేసింది. ఇలా అన్నీ ఓపెన్ చేసేసి కుర్రాళ్లకు కాక రేపుతోంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram