38.5 C
India
Thursday, March 28, 2024
More

    ఆస్కార్ కు బలగం సినిమా..?

    Date:

    Balagam film to Oscar
    Balagam film to Oscar

    వారం వారం సినిమాలు బాక్సాఫీసు వద్ద పలకరిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని చతికిలపడతాయి. మరికొన్ని హిట్ టాక్ తెచ్చుకుంటాయి. కానీ కొన్ని మాత్రం మైలురాళ్లుగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే బలగం . ఇటీవలి కాలంలో ప్రజల నోళ్లలో బాగా నానుతున్న సినిమా ఇది. ఈ సినిమా చూసి విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుస్తున్నాయి. మంచి సినిమాగా నిలుస్తుందనుకున్న మూవీ ఇప్పుడో చరిత్ర గా మారాడంతో మేకర్స్ ఖుషి అవుతున్నారు.

    చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకుంది. కమెడియన్ గా అందరికీ సుపరిచతుడైన వేణు ఎల్దండి .. మానవ సంబంధాలు, కుటుంబ విలువలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఆస్కార్ కు పంపే ఆలోచనలో దిల్ రాజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆర్ ఆర్ ఆర్ ను ఆస్కార్ రేంజ్ లో ప్రమోషన్ చేసిన కార్తికేయ‌తో ప్రాసెస్ గురించి మాట్లాడినట్లు చెప్పన దిల్ రాజు..యుఎస్‌లో స్ట్రీమింగ్ చేయ‌టానికి కొంత బ‌డ్జెట్ పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్కార్ అవార్డు కోసం నేరుగా పంపిస్తారా? లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ఆస్కార్ కు వెళుతుందా? అనేదే ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వం పంపకపోతే ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ మాదిరిగా ముందుకెళ్లే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది.

    ఇప్పటికే తెలంగాణలోని పలు గ్రామాల్లో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఆ సిినిమా చూస్తూ భావోద్వేగానికి గురవుతున్న వారి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతగా మనసులను తాకుతున్న సినిమా ఆస్కార్ కు పంపిస్తే కచ్చితంగా పురస్కారం దక్కుతుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా మాదిరిగా ప్రమోషన్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    Chandrababu : సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు 7 ప్రశ్నలు..

    Chandrababu : 90 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకునే సీఎం జగన్మోహన్...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagtial : మూలుగు బొక్క కోసం పెళ్లి రద్దు.. జగిత్యాల జిల్లాలో ‘బలగం’ మూవీ రిపీట్

    Jagtial : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన...

    balagam : బలగం లాగే సెన్సేషన్..? ఈ సినిమాను చూశారా?

    balagam : మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాచేసిన తిరువీర్ మసూదతో హీరోగా...

    Balagam : బలగం సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించింది ఎవరో తెలుసా?

    Balagam చిన్న సినిమాలు విజయాలు నమోదు చేయడం కొత్తేమీ కాదు. ఎలాంటి...

    kavya : నాపై దర్శకులు విపరీత కామెంట్లు చేశారు.. నటి కావ్య కల్యాణ్ రామ్

    kavya మన సినిమా పరిశ్రమలో చాలా మంది బాల నటులుగా వచ్చిన...