34.7 C
India
Friday, April 10, 2026
More

    25 కోట్ల క్లబ్ లో బలగం

    Date:

    balagam movie joins 25 crore club
    balagam movie joins 25 crore club

    చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ” బలగం”. కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు వారసులు నిర్మించిన సంగతి తెలిసిందే. మార్చి 3 న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఇక రోజు రోజుకు మౌత్ టాక్ బాగా పెరగడంతో వసూళ్ల వర్షం కురిసింది.

    24 రోజుల్లో మొత్తంగా 25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది బలగం. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 25 కోట్ల వసూళ్లను సాధించడం అంటే మాములు విషయం కాదు. ఇక థియేట్రికల్ గానే 25 కోట్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం శాటిలైట్ , డిజిటల్ , OTT , ఆడియో రైట్స్ రూపంలో మరో 15 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వసూల్ చేసింది. అంటే నిర్మాతకు భారీగా లాభాలు అన్నమాట.

    ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ , వేణు , సుధాకర్ రెడ్డి, రూప  తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా థియేటర్ లలో రన్ అవుతున్న బలగం అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయినప్పటికీ అక్కడ , ఇక్కడా సూపర్ హిట్ గా దూసుకుపోతూనే ఉంది. బలగం వంటి బ్లాక్ బస్టర్ ను తనకు ఇవ్వడంతో దర్శకుడు వేణు కు తన బ్యానర్ లోనే మరో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు దిల్ రాజు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రం అట.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balagam Venu : బలగం వేణు ఆ చిన్న పాయింట్ మిస్ అవుతున్నాడా?

    Balagam Venu : వేణు ఎల్దండి ‘బలగం’తో సాధించిన సక్సెస్ తరువాత రెండో...

    Dil Raju : దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

    Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గురువారం...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Sai Pallavi : బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ?

    Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్...