32.4 C
India
Thursday, April 25, 2024
More

    OTTలో బలగం ….. కానీ హీరోకు మాత్రం తెలియదు

    Date:

    Balagam ott streaming on amazon prime
    Balagam ott streaming on amazon prime

    మార్చి 3 న విడుదలైన బలగం చిత్రం మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ థియేటర్ లలో రన్ అవుతోంది. అయితే అనూహ్యంగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది బలగం చిత్రం. అయితే ఈ విషయం హీరో ప్రియదర్శికి తెలియకపోవడం గమనార్హం. దాంతో మా బలగం చిత్రం ఓటీటీ లోకి రాలేదు కొంతమంది ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు నమ్మకండి …….. హాయిగా దగ్గరలో ఉన్న థియేటర్ కెళ్ళి మా బలగం చిత్రాన్ని చూడండి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. దాంతో నెటిజన్లు షాకౌతున్నారు.

    ఇదేంటి ….. ప్రియదర్శికి ఈ విషయం తెలియదా ! బలగం అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది కదా ! అని నెటిజన్లు ఫీలౌతున్నారు. సాధారణంగా అయితే నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి రావాలి కానీ బలగం చిత్రాన్ని మాత్రం 20 రోజులకే ఓటీటీ లోకి తెచ్చారు. దానికి నిర్మాత దిల్ రాజు అంగీకరించడంతో బలగం OTT లోకి వచ్చేసింది అదన్నమాట విషయం.

    అయితే ఈ విషయం ప్రియదర్శికి తెలియదు దాంతో ట్వీట్ చేసాడు. ప్రియదర్శి బలగం చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చిన్న చిత్రంగా వచ్చిన బలగం బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో మళ్ళీ వేణు కు తన బ్యానర్ లోనే మరో సినిమా చేసే అవకాశం కల్పించాడు దిల్ రాజు.

    Share post:

    More like this
    Related

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...

    Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

    Road Accident : సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయ రహదారిపై జరిగిన...

    London Marathon : నిధుల సేకరణ రికార్డులను బద్దలు కొట్టిన లండన్ మారథాన్

    London Marathon : మారథాన్ లను ఒక స్పెషల్ పర్పస్ కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ కొత్త పోస్టర్, టీజర్ విడుదల

    Pushpa 2 Teaser : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల...

    Dil Raju : ఆ సినిమా విషయంలో దిల్ రాజుకు బెదిరింపులు

    Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు...

    Game changer : మెగా అభిమానులకు చేదు నిజం చెప్పిన దిల్ రాజు.. ‘గేమ్ ఛేంజర్’ ఇప్పుడు కాదట!

    Game changer : ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్‌ బస్టర్ తర్వాత రాం చరణ్...