27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Balakrishna : సిల్క్ స్మితపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

    Date:

    Balakrishna
    Balakrishna-Silk Smitha

    Balakrishna : సినీ ఇండస్ర్టీ ఎంతో మందిని రాత్రికి రాత్రే స్టార్లను చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతన్న వారికి ఒక్క సినిమా వారి కెరీర్ ను ఎక్కడికో తీసుకెళ్తుంది. అలా పేరు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. తాము పోయినా తమ సినిమాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంటారు. అలాంటి వారిలో ఒకరు ఒకప్పటి ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ సిల్క్ స్మిత.  ఎంతో విషాదాన్ని లోలోపల దాచుకొని బయటికి మాత్రం ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపించేది.

    సినీ రంగంలోకి వచ్చేందుకు సిల్క్ స్మిత పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు.. తట్టుకొని  స్టార్ డ్యాన్సర్ గా ఫిలిం ఇండస్ర్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. 90 దశకంలో సిల్క్ స్మిత సాంగ్ ఉందంటే ఆ సినిమా చూసేందుకు  ప్రేక్షకులు ఎగబడేవారు.   నిర్మాతలు కూడా తమ సినిమాలో ఒక్క సాంగ్ ఎలాగైనా ఉండాలని పట్టుబట్టేవారు.
    ఇక ఆమె వృత్తిపరమైన విషయాల్లో  మేకప్ గురించి అప్పట్లో చాలా చర్చలే  జరిగాయి.  ఆమె ఎలాంటి మేకప్ వేసుకునేది.. ? వాడే కాస్ట్యూమ్స్ ఏంటి?  అనే అంశాలపై అప్పటి స్టార్ హీరోయిన్స్ చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి.

    సిల్క్ స్మిత గురించి టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సిల్క్ స్మిత మేకప్ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడిన విషయాలు వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో మేకప్, కాస్ట్యూమ్స్ విషయాల్లో సిల్క్ స్మితను ఢీకొట్టే ఆడదే లేదని చెప్పడం గమనార్హం.  స్టైలింగ్ లో ఎప్పుడూ కొత్తగా కనిపించే ప్రయత్నం చేసేదని చెప్పారు.  ఆమె వాడే మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో  తెలుసుకోవడానికి చాలామంది హీరోయిన్లు ప్రయత్నించారని గుర్తు చేశారు.
    బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 లో జాణవులే.. నెరజాణవులే సాంగ్  సూపర్ హిట్.  బాలకృష్ణ, సిల్క్ స్మిత మీద ఈ పాట చిత్రీకరించారు.  అప్పట్లో ఈ పాట పెద్ద సెన్సేషన్. ఈ చిత్రంలో సిల్క్ స్మిత ప్రత్యేక పాత్ర కూడా చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...

    Padma Bhushan : పద్మభూషణ్ పై బాలయ్య సంచలన కామెంట్స్

    Padma Bhushan Balakrishna : తనకు సరైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్...

    Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ ఇంటిని కూల్చేస్తారా? మార్కింగ్ చేసిన తెలంగాణ ప్రభుత్వ

    Nandamuri Balakrishna : తెలంగాణ ప్రభుత్వ దృష్టి సినీ హీరో బాలకృష్ణ,...