20 C
India
Saturday, January 17, 2026
More

    BIGG BOSS 6:బిగ్ బాస్ షోను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో కేసు

    Date:

    bigg-boss-6-case-in-ap-high-court-to-stop-bigg-boss-show
    bigg-boss-6-case-in-ap-high-court-to-stop-bigg-boss-show

    నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6 షోను నిలిపివేయాలని కోరుతూ ఏపీ లోని హైకోర్టుని ఆశ్రయించారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. బిగ్ బాస్ షో చాలా అశ్లీలంగా ఉంటోందని , అలాగే అందులోని పార్టిసిపెంట్స్ చాలా దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని అలాంటి షోను రద్దు చేయాలని లేదంటే కేవలం రాత్రి 11 గంటల తర్వాత తెల్లవారు ఝామున 5 గంటలలోపు మాత్రమే పూర్తి అయ్యేలా ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    అందుకు విరుద్దంగా ఉదయం , సాయంత్రం రిపీట్ వేస్తూ యువత చెడిపోవడానికి కారణం అవుతోందని దుయ్యబట్టారు. పిల్ దాఖలు కావడంతో విచారణకు ఏపీ హైకోర్టు స్వీకరించింది. దాంతో బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు రావడం ఖాయమని భావిస్తున్నారు. ఇక ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీపీఐ నారాయణ బిగ్ బాస్ షోను మాత్రమే కాదు ఏకంగా నాగార్జునని కూడా దారుణంగా విమర్శించిన సంగతి తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bigg Boss sarayu : బిగ్ బాస్ అంతా అబద్ధమే.. ఆ షో చూడకండి.. సరయు సంచలన నిజాలు..!

    Bigg Boss sarayu తెలుగులో ఫేమస్ అయిన రియాలిటీ షోలలో బిగ్...

    BIGG BOSS 6- NAGARJUNA:బిగ్ బాస్ 6 ప్రారంభమయ్యేది ఎప్పుడో తెలుసా ?

    కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6...