25.7 C
India
Wednesday, March 29, 2023
More

    RRR కు మరో అంతర్జాతీయ అవార్డు

    Date:

    Breaking news: RRR gets another international award
    Breaking news: RRR gets another international award

    RRR చిత్రానికి మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వరించింది. బెస్ట్ యాక్షన్ చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ అవార్డు సొంతం చేసుకుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో నిల్చింది ఆర్ ఆర్ ఆర్. సరిగ్గా ఇదే సమయంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు దక్కడంతో ఆర్ ఆర్ ఆర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

    ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఆర్ ఆర్ ఆర్ 1200 కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించింది. కట్ చేస్తే ఇప్పుడు అవార్డులు తన్నుకుంటూ వస్తున్నాయి ఈ చిత్రానికి.

    ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12 న లాస్ ఏంజెల్స్ లో అట్టహాసంగా జరుగనుంది. దాంతో మరోసారి అమెరికాలో 200 థియేటర్ లలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు సాధించడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందే అని భావిస్తున్నాడట జక్కన్న. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో ప్రఖ్యాత అవార్డు దక్కడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందంలో సరికొత్త జోష్ వస్తోంది.

    Share post:

    More like this
    Related

    గోపి చంద్ నే నమ్ముకున్న బాబీ..

    సంక్రాంతి విన్నర్లు గా నిలిచిన దర్శకులు సైలెంట్ అయ్యారు. వాల్తేరు వీరయ్యతో...

    శాకుంతలం సినిమా తో గుణశేఖర్ తలరాత మారుతుందా..?

    స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ స్టైల్ కొంతకాలంగా చాలా మారిపోయింది. ఒకప్పుడు...

    సమరానికి సిద్ధమైన ఎన్టీఆర్ vs రామ్ చరణ్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    సమరానికి సిద్ధమైన ఎన్టీఆర్ vs రామ్ చరణ్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్...

    హాలీవుడ్ యాక్టర్ తో ఎన్టీఆర్ సాహసం

    ఆర్ఆర్ఆర్ వంటి వాల్డ్ వైడ్ సినిమా తర్వాత.. యంగ్ టైగర్ ఎన్టీఆర్,...

    నాగబాబు కు కాసులు కురిపించిన ఆరంజ్ రీ రిలీజ్

    తెలుగు సినిమా పరిశ్రమలో రీ రిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల...

    కరోనా బారిన పడిన MM కీరవాణి

    ప్రముఖ సంగీత దర్శకుడు MM Keeravani కరోనా బారిన పడ్డాడు. ఈ...