క్యాన్సర్ కారకాలుగా భావిస్తున్న 26 రకాల మందులను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. మార్కెట్ లో ఉన్న ఆ కంపెనీల మందులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్లు ఎక్కువగా వాడే జింటాక్ , ర్యాన్ టాక్ ట్యాబ్లేట్లు వాడుతుంటారు. అయితే అవి కూడా క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయని అందుకే వాటిని కూడా బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించింది కేంద్రం దాంతో ఆ ట్యాబ్ లెట్లు వాడుతున్న వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఇక భారత్ నిషేధం విధించిన జాబితా ఇలా ఉంది :
జింటాక్ , ర్యాన్ టాక్ , అల్టె ప్లేస్ , అటేనోలోల్ , బ్లీచింగ్ పౌడర్ కాప్రోమైసిన్ , సెట్రిమైడ్ , క్లోర్పే నిరమైన్ , డిలోక్సనైడ్ , ఫూరోయేట్ , డిమోర్కపోల్ , ఎరిత్రోమైసిన్ , ఇథినైల్ట్రాడియోల్ , నోరేథిస్టిరాన్ , నికోటినామైడ్ , మిథైల్డోపా , గాన్సిక్లోవిర్ , కణామైసిన్ , లామివుడిన్ , నెవిరపైన్ , స్టావుడీన్ , లేప్లునోమైడ్ , పెగిలేటెడ్ ఇంటర్ఫేరాన్ ఆల్ఫా 2 , లిగ్నో కైన్ , సుక్రాల్ ఫేట్ , వైట్ పెట్రోలేటం తదితర ఔషధాలు ఉన్నాయి