వైజాగ్ ఝాన్సీని అభినందించింది JSW , Jaiswaraajya బృందం. అమెరికాలో ఉన్న JSW , Jaiswaraajya అడ్వైజరీ , Ublood App ఫౌండర్ జగదీశ్ యలమంచిలి , JSW , Jaiswaraajya బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఆదేశాల మేరకు ఇక్కడి బృందం వైజాగ్ ఝాన్సీని ఘనంగా సన్మానించింది. వైజాగ్ ఝాన్సీ తో పాటుగా ఆమె డ్యాన్స్ బృందాన్ని కూడా అభినందించారు.
వైజాగ్ ఝాన్సీ ఓ కండక్టర్ అయినప్పటికీ ఆమెకు డ్యాన్స్ పట్ల మక్కువ ఎక్కువ కావడంతో తన కల నెరవేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేసింది. ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం లభించింది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ ఝాన్సీ పేరు మారుమ్రోగుతోంది. టాలెంట్ ఎక్కడ ఉన్నా వాళ్ళను అభినందించడంలో JSW , JaiSwaraajya యాజమాన్యం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. అందుకే ఆ కళాకారులను సన్మానించింది. Jai swaraajya and jsw Communication manager chiluveru shankar.